మంథనిలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో లూయిస్ జక్వేస్ మండే డాగురే జయంతి సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మంథని మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ డే వేడుకలను…










