బీసీ జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుంది అని గతంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మాట ఇచ్చారు-వి. హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు
.తెలంగాణ లో బిసి లు 54 శాతం ఉన్నాం.బీసీ గర్జన పెట్టబోతున్నాం ఇప్పటికే 10 జిల్లాలలో బీసీ మీటింగ్ లు జరిపాము.షాద్ నగర్ లో బీసీ గర్జన సభ పెట్టబోతున్నాంసెప్టెంబర్ లో 6 లేదా 9 తేదీ లోపల…








