విద్యావంతులైన పౌరులు రాజకీయంలోకి రావాలి, BSP ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్..
ధర్మపురి (జనం సాక్షి ) మండల కేంద్రం తెనుగు వాడ ఆగస్టు 15 రోజున బహుజన్ సమాజ్ పార్టీ జట్టి శ్రీనివాస్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధర్మపురి…










