Sunday, 15 November 2026

వార్తలు

దుర్గం చెరువు గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్సాలు మండల సర్పంచ్ల సంఘ మద్దతు హరి శంకర్

మోమిన్ పేట జూలై 15 జనం సాక్షి వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండలంలో దుర్గం చెరువు గ్రామంలో గ్రామ దేవతలకు అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరి శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తుల…

వధూవరులకు శుభాకాంక్షలు తెల్పిన అఫ్జల్ ఖాన్

శామీర్ పేట్, జనం సాక్షి : శుక్రవారం కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరుల ను ఆశీర్వదించారు.శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్…

పంచాయతీ కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వం

 శామీర్ పేట్, జనంసాక్షి : గ్రామంలో ప్రతి రోజు పరిశుధ్యనిర్ములనకు అహర్నిశలు పాటు పడుతున్న పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. శనివారం శామీర్…

గంగాదేవి బోనాల జాతరను విజయవంతం చేయండి

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న గంగాదేవి బోనాల జాతరను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ నాయకులు గంధం వెంకటస్వామి, అంబటి సతీష్, అంబటి కుమార్, బోయిని నారాయణ, అంకరి శివ, మురళిలు…

సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

– మంథని ఎస్సై మధుసూదన్ రావు జనంసాక్షి, మంథని : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రావు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల…

పేదింటి ఆడపడుచులకు అండగా కేసీఆర్ -ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

టేకులపల్లి, జూలై 15( జనం సాక్షి ): కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా నిలిచారని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం టేకులపల్లి మండలంలోని సింగరేణి…

మానవత్వం చాటుకున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి ,మంథని : జగిత్యాల నుండి కరీంనగర్ కి శుక్రవారం రాత్రి సమయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు వస్తుండగా మల్యాల వద్ద గుర్తు తెలియని వాహనము ఢీకొట్టి వెళ్లడంతో అక్కడ ఉన్న కారు ని చూసి…

ప్రమాదవహత్తు మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం ..

భువనగిరి టౌన్ జనం సాక్షి భువనగిరి పట్టణంలోని స్థానిక 17వ వార్డ్ శ్రీరామ్ నగర్ లో డొప్ప సత్తమ్మ బైక్ పై ప్రయాణిస్తుండగా ప్రమాద వశాత్తు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న 17వ వార్డు సేవకురాలు కౌన్సిలర్…

చంద్రయాన్ ..3 విజయవంతం కావాలి

కేరింతలు చప్పట్ల మధ్యన ఆకాంక్షించిన మంచిర్యాల జెడ్.పి బాలార పాఠశాల విద్యార్థులు. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంట”. షార్” లో శుక్రవారం చంద్రయాన్ 3.. బాహుబలి రాకెట్ ఎల్. వి .ఎం.3 -.ఎం.4.ను రోదసి లో ప్రతిష్టాత్మకంగా…

పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ యువతి మృతి

టేకులపల్లి, జూలై 15 (జనం సాక్షి ): రెండు రోజుల క్రితం పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి ఖమ్మం పట్టణంలోని మమత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. టేకులపల్లి ఎస్సై…