విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి :ఎంపీటీసీ డప్పు సాయి బాబు
శామీర్ పేట్, జనం సాక్షి :విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని శామీర్ పేట్ ఎంపీటీసీ డప్పు సాయి బాబు అన్నారు. శనివారం ఎంపీటీసీ డప్పు సాయి బాబు శామీర్ పేట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు…










