గ్రామపంచాయతీ కార్మికులకు అన్నదానం చేసిన పగడాల సైదులు
తిరుమలగిరి (సాగర్) జులై 14 (జనం సాక్షి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట తొమ్మిది రోజులుగా నిరసన తెలుపుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు శుక్రవారం సామాజిక కార్యకర్త, బీఆర్ఎస్ నాయకుడు పగడాల సైదులు యాదవ్ కుటుంబ సభ్యులతో…










