అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు
ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని బిజెపి సీనియర్ నాయకులు పత్రిక ప్రకటన ద్వారా అణగారిన, అట్టడుగు వర్గాల అభివృద్ధిని, ఆశయాలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ యస్సీ కులాల అభివృద్ధిని అంకెల్లో…










