కౌలు రైతు ఆత్మహత్య
చందర్లపాడు,(జనంసాక్షి): కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పున్నవల్లిలో ఓ కౌలురైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
చందర్లపాడు,(జనంసాక్షి): కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పున్నవల్లిలో ఓ కౌలురైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ముంబయి,(జనంసాక్షి): కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ ప్రదీప్ సాంగ్వన్ ఐపీఎల్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ విఫలమయ్యాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మొదటి విడత పరీక్షలు పూర్తయ్యాయి. రెండో విడత పరీక్షల ఫలితాలు వెలువడ్డాక దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని బీసీసీఐ…
చెన్నై,(జనంసాక్షి): ప్రఖ్యాత సినీ గేయ రచయిత వాలీ(85) కన్ను మూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 5 దశాబ్దాలుగా ఆయన 10 వేల పాటల వరకు రాశారు.
వరంగల్,(జనంసాక్షి): నర్సంపేట సీఐ శివసాంబరెడ్డిని డీఐజీ కాంతారావు గురువారం సస్పెండ్ చేశారు. నల్లబెల్లం పట్టుకుని వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలడంతోనే సీఐని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్,(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలు పాటించే నగల దుకాణాలకు ఇచ్చే అంతర్జాతీయ ద రైజింగ్స్టార్ అవార్డును హైదరాబాద్కు చెందిన దియాష్ అనే సంస్థకు దక్కింది. ఈ అత్యుత్తమ అవార్డు తమ దుకాణానికి లభించడం గర్వంగా ఉందని సంస్థ…
లండన్,(జనంసాక్షి): లార్డ్స్ వేదికగా యూషెస్ సిరీస్లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 టెస్టుల సిరాస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): సీపీఐ రాష్ట్ర కర్యాదర్శి నారాయణ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్మిట్టల్ను కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా గుడివాకలంకలో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని నారాయణ ఫిర్యాదు చేశారు. వేలంపాట, ధన ప్రభావం, అధికార దుర్వినియోగంతోనే పలు…
ఆదిలాబాద్,(జనంసాక్షి): జిల్లాలోని ఛాందా(టీ)వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ వెళ్తున్న ఓ కారులో 22 లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ కేసులో దక్కన్ క్రానికల్ డైరెక్టర్ సుకుమార్రెడ్డి అరెస్టయ్యారు. చండీగఢ్ పోలీసులు సుకుమార్ని అరెస్ట్ చేసి పంజాబ్కు తరలించారు.
నెల్లూరు,(జనంసాక్షి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 11 మంది ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో ఎం. రామలింగం ఆదేశాలు జారీచేశారు. ఈ రోజు డీఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…