Saturday, 28 November 2026

వార్తలు

రాష్ట్రానికి 2500 మెడికల్‌ సీట్లు: కొండ్రు మురళి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ ఏడాది 2500 మెడికల్‌ సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. నెల్లూరు, కరీంనగర్‌లలో వచ్చే సంవత్సరం మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ, జేఈఈ ప్రవేశాల్లో రాష్ట్రానికి…

యూపీ మంత్రివర్గాన్ని విస్తరించిన అఖిలేష్‌ యాదవ్‌

లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. దీంతో యూపీ మంత్రుల సంఖ్య 60 కి చేరుకుంది. మంత్రులను నరద్‌ రాజ్‌, కైలాష్‌ యాదవ్‌, రాంమూర్తి వర్మ, గాయిత్రీ ప్రసాద్‌ ప్రజాపతిలను రాజ్‌భవన్‌లో గవర్నర్‌…

ఈ రోజు పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 27,020 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,100 గా ఉంది. కిలో…

కేంద్రం, పశ్చిమబెంగాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రం, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

కేంద్రం, పశ్చిమబెంగాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రం, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

సోనియాతో స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సరిస్థితులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఐడీకార్డు ఉంటేనే యాసిడ్‌ అమ్మాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్‌ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. గుర్తింపు కార్డు ఉంటేనే యాసిడ్‌ అమ్మాలన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యాసిడ్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లో రూ.…

నెల్సన్‌ మండేలాకు శుభాకాంక్షలు తెలిపిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): నెల్సన్‌ మండేలా పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఒబామా ఆకాంక్షించారు. మండేలా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం అందరూ పాటుపడాలని ఒబామా దంపతులు…

యాసిడ్‌ దాడులపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్‌ దాడులపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. యాసిడ్‌ దాడి బాధితులకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆయా రాష్ట్రాలను సుప్రీకోర్టు ఆదేశించింది. యాసిడ్‌ దాడి బాధితులకు 15 రోజుల్లో రూ. లక్ష చెల్లించాలని పేర్కొంది. యాసిడ్‌…

సమైక్యాంధ్ర విద్యార్థి చైతన్య సదస్సు ప్రారంభం

కడప నేరవిభాగం : కడప పట్టణంలోని నాగార్జున మహిళా కళాశాలలో గురువారం సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థి చైతన్య సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కడప జిల్లాకు చెందిన సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.