Wednesday, 25 November 2026

వార్తలు

ఎనిమిదో రోజుకు చేరిన నైవేలి కార్మికుల సమ్మె

కడలూరు: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎల్‌సీ) కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకొంది. ఈ సంస్థలో కేంద్రం వాటా 5 శాతాన్ని విక్రయించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు. దాదాపు 30వేల మంది కార్మికులు ఈ సమ్మెలో…

తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు సాగిస్తుందని చెప్పారు.

ఐదుగురు డీఎస్సీల బదిలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఐదురుగు డీఎస్సీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ దినేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పెటా కోసం సానియా రాకెట్‌ వేలం

న్యూఢిల్లీ: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన ఆటోగ్రాఫ్‌తో ఒక రాకెట్‌ను పెటా సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఈ బే ఆ రాకెట్‌ను వేలం వేయనుంది. వేలంపాటలో వచ్చిన మొత్తం సొమ్మును పెటా (పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌…

కాప్రాలో 36 పాత భవనాలకు నోటీసులు

హైదారాబాద్‌,(జనంసాక్షి): కాప్రాలో 36 పాత భవనాలను జీహెజ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. పాత భవనాలను కూల్చివేయాలని అధికారులు పోటీసులు జారీ చేశారు. మోండా మార్కెట్‌ నాలా బజారులో ఓ పాత భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

యూషెస్‌ తొలిటెస్ట్‌ లో బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

నాటింగ్‌హామ్‌,(జనంసాక్షి): ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యూషెస్‌ సమరం ప్రారంభమయింది. ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో తొలిటెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ఆరంభమయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లీషు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కుక్‌, రూట్‌ ఓపెనర్లుగా బ్యాటాంగ్‌కు వచ్చారు. వరుసగా రెండుసార్లు…

పోలీసు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా జి. కొండూరులో పోలీసు కాల్పుల్లో గాయపడిన కృష్ణారావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అయనకు వైద్యులు కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

రేవంత్‌ ఓ పిల్లకాకి: గట్టు రామచంద్రరావు

మెదక్‌,(జనంసాక్షి): టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓ పిల్ల కాకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు విమర్శించారు. టీడీపీ కాకిగోలకు వైఎస్‌ఆర్‌ సీపీ బెదరదన్నారు. కాంగ్రెస్‌ 2 తలల విషనాగు అని పేర్కొన్నారు. రాజకీయ ప్రాధాన్యత…

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాథుని రథయాత్రలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బుధవారం వైభవంగా సాగుతున్నాయి. గుజరాత్‌లో ఉదయమే రథయాత్ర ప్రారంభం కాగా ఒరిస్సాలోని పూరీలో మధ్యాహ్నం ప్రారంభమవుతోంది. హైదరాబాద్‌లోనూ జగన్నాథుని రథయాత్ర ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో…

తెలంగాణపై అభిప్రాయాలను సేకరిస్తున్న పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌: తెలంగాణపై మార్గసూచి విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ మంత్రులు, ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతల అభిప్రాయాలను బొత్స తన నివేదికలో పొందుపర్చనున్నట్లు సమాచారం. రేపు ఉదయం బొత్స…