Sunday, 22 November 2026

వార్తలు

పాఠశాల బస్సు దగ్ధం : విద్యార్థులు సురక్షితం

అబ్దుల్లాపూర్‌మెట్‌ (రంగారెడ్డి): హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోచంపల్లి నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేసి అందులో ఉన్న 30…

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస, ఐఎంజీ భారత్‌కు భూ కేటాయింపులపై వైకాపా, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీపీఐ, గిరిజన, గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్‌ అధ్యాపకుల సమస్యలపై సీపీఎం వాయిదా…

కైలాన్‌ మానస సరోవర్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ : కైలాన్‌ మానస సరోవర్‌ యాత్రలో 2నుంచి 10 బ్యాచ్‌ల యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా యాత్రా మార్గాలు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అల్మోరా మధ్య నుండే రహదారి,…

నేడు ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖ : 2013-14 ఎడ్‌సెట్‌ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆచార్య నిమ్మ వెంకటరావు ఫలితాలను విడుదల చేస్తారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 65,800 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన…

పగిలిన రామన్‌పాడు పైప్‌లైన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు తాగునీరందించే రామన్‌పాడు పైప్‌లైన్‌ గోపాలపేట వద్ద పగిలింది. దీంతో 80 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

జేడీ బదిలీపై సీబీఐ ఆఫిడవట్‌ దాఖలు

హైదరాబాద్‌,(జవంసాక్షి): సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ వ్యవహారంపై ఈ రోజు సీబీఐ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఐఏఎస్‌ అధికారుల ప్రాసిక్యూషన్‌, సీబీఐ జేడీ బదిలీపై దాఖలైన పిల్‌ పై హైకోర్టులో విచారణ జరిగిందివ. అధికారుల ప్రాసిక్యూషన్‌పై 2రోజుల్లోగా…

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ మళ్లీ అరగంట వాయిదా పడింది. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేయడంతో స్పీకర్‌ సభను అరగంట సేపు వాయిదా వేశారు.

తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. మధ్యాహ్నం శాసనసభ స్పీకర్‌ సభను ఐదు గంటలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం సభలో పలు బిల్లులు ఆమోదం పొందనున్నాయి.

ఐసెట్‌ కన్వీనర్‌పై అట్రాసిటీ కేసు నమోదు

వరంగల్‌,(జనంసాక్షి): ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓం ప్రకాశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐసెట్‌ రూట్‌ ఎంపికలో కన్వీనర్‌ కుల వివక్ష చూపారంటూ ఎస్సీ కాంట్రాక్టు అధ్యాపకులు వరంగల్‌ పోలీసులకు ఫఙర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు…