Sunday, 22 November 2026

వార్తలు

రూ. 4 కోట్ల విలువ చేసే ఇసుక జప్తు

తూర్పుగోదావరి జిల్లా : అక్రమంగా నిల్వ వుంచిన రూ. 4కోట్లు విలువ చేసే ఇసుకను విజిలెన్స్‌ అధికారులు జప్తు చేశారు. సీతానగరం మండలం ముగ్గళ్ల ఇసుక ర్యాంపు వద్ద ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేయగా…

ఈ-టెక్నో స్కూలు ఫీజులు తగ్గించాలని ధర్నా

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌లోని నారాయణ ఈ-టెక్నో స్కూల్లో అధిక ఫీజులను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, ఫీజులను తగ్గించి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ, టీఆర్‌ఎస్‌వి…

కేసీఆర్‌పై వేసిన పిటిషన్‌ ఉపసంహరణ

హైదరాబాద్‌,(జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్‌రావుపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషణ్‌ పిటిషనర్‌ బాలాజీవదేరా ఉపసంహరించుకున్నారు. ఆధారం లేకుండా వేసే పిటిషన్లను స్వీకరించేది లేదని జస్టిస్‌ కళ్యాణ్‌రాం సేన్‌గుప్తా నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసు…

త్రీ డీలో ‘షోలే’ సినిమా

ముంబయి : 1975 నాటి సూపర్‌హిట్‌ సినిమా షోలే ఇక త్రీడీలో కనువిందు చేయనుంది. అలనాటి ఈ చిత్రం గొప్పదనం ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా 150 మంది టెక్నీషియన్లు దాదాపు ఏడాదికి పైగా కష్టపడి త్రీ డీ…

సీసీఎస్‌ పీఎస్‌లో శంకర్రావు లొంగుబాటు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కోడలు వంశీప్రియను వేధించిన కేసులో సీసీఎస్‌ మహిళా పీఎస్‌లో మాజీ మంత్రి శంకర్రావు, ఆయన భార్య విశ్వశాంతి లొంగిపోయారు. ఇప్పటికే ఈ కేసులో శంకర్రావు దంపతులు ముందస్తు బెయిల్‌ పొందారు. తనను శంకర్రావు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దారు

కర్నూలు జిల్లా : జిల్లాలోని నందవరం డిప్యూటీ తహసీల్దారు మల్లేశప్ప లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఒక వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల ఆగ్రహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ ఇన్నర్‌ లాబీల్లోకి సభ్యులు కానివారు ప్రవేశించడంపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు కానివారిని ఇన్నర్‌ లాబీల్లోకి అనుమతించొద్దని సిబ్బందికి స్పీకర్‌ ఆదేశాలు జారీ చేశారు. బయటవారిని వెంటపెట్టుకుని ఇన్నర్‌లాబీల్లోకి రావద్దని…

మాకు రెండు రైనోలివ్వండి

చెన్నై : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌కి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక లేఖ రాశారు. తమ వాండలూర్‌ జంతు సంరక్షణ కేంద్రానికి రెండు ఖడ్గమృగాలను ఇవ్వవలసిందిగా కోరారు. బదులుగా తాము అడవిదున్నలను ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. జూ…

శాసనమండలిలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసన మండలిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఇవాళ చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రివవవవ పితాని సత్యనారాయణ సమాధానమిచ్చారు. అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి చట్టం రావడం ఇదే తొలిసారి అని సీఎం తెలిపారు. సుదీర్ఘ చర్చ…

యాత్రికుల సహాయార్థం

డెహ్రుడూన్‌ చేరుకున్న ఐఏఎస్‌ అధికారి డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికుల సహాయార్థం ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ డెహ్రాడూన్‌ చేరుకున్నారు. డెహ్రాడూన్‌లో తెలుగు యాత్రికులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులతో ఆయన సమీక్ష జరుపుతున్నారు. సంజయ్‌కుమార్‌ బృందాన్ని…