Saturday, 21 November 2026

వార్తలు

నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తాం: భన్వర్‌లాల్‌

తిరుపతి,(జనంసాక్షి): రాష్ట్రంలో 40 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికలు…

ఓయూ ఐకాస నేతలు అరెస్టు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించి పలువురు విద్యార్థి నేతలను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఓయూ ఐకాస అధ్యక్షుడు పిడమర్తి రవితో పాటు మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అంశం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు…

స్కూల్‌లో బాంబు లేదు

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని ఎస్‌. ఆర్‌ డిజీ స్కూల్‌లో బాంబు లేదని బాంబు లేదని బాంబు స్వ్కాడ్‌ నిర్ధారించింది. స్కూల్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ బూటకపు బెదిరింపేనని పోలీసు అధికారులు తేల్చారు.

అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌ : అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనసభదద్ధరిల్లింది. కళంకిత మంత్రులపై తెదేపా చేసిన వ్యాఖ్యలను సీఎం, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిప్పి కొట్టారు. రాజకీయంగా ఎదుర్కొనే ధెర్యం లేకనే తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని కన్నా…

జీవీకే ల్యాబ్‌లో ఒకరికి అస్వస్థత

హైదరాబాద్‌,(జనంసాక్షి):అమీర్‌పేట జీవీకే ల్యాబ్‌లో ఔషధ ప్రయోగం వికటించి ఒకరు తీవ్ర గురయ్యారు. జీవీకే కార్యాలయం ఎదుట బల్కంపేట కార్పోరేటర్‌ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించి ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీహార్‌లో బీజేపీ బంద్‌ ఉద్రిక్తం

పాట్నా,(జనంసాక్షి): జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో బీజేపీ చేపట్టిన బంద్‌ ఉద్రిక్తలకు దారి తీసింది. బంద్‌ సందర్భంగా బీజేపీ-జేడీయూల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బంద్‌ సందర్భంగా వాణిజ్య వ్యాపార సంస్థలు…

కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా

హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను కొనసాగించరాదని తెలుగుదేశం పార్టీ సభలో డిమాండ్‌ చేసింది. కళంకిత మంత్రులకు శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పిస్తే తాము సభలో ఉండబోమని తెదేపా సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని…