Saturday, 21 November 2026

వార్తలు

ఈనెల 26 నుంచి జైల్‌ భరో

హైదరాబాద్‌: ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించన్నుట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. సంకల్పసిద్ధికి, అభివృద్ధికి మోడీ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి విడిపోయిన నితీష్‌ను లౌకికవాదిగా ప్రధాని అభివర్ణించడం హాస్యాస్పదమని వెంకయ్యనాయుడు…

అద్వానీతో భేటీ అయిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. పార్టీ ఎన్నికల సారథిగా నియమితులైన తర్వాత మోడీ తొలిసారిగా అద్వానీతో సమావేశం అయ్యారు. జేడీయూ అంశంతో పాటు. పలు అంశాలపై…

ఈనెల 26 నుంచి జైల్‌ భరో

హైదరాబాద్‌: ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించన్నుట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. సంకల్పసిద్ధికి, అభివృద్ధికి మోడీ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి విడిపోయిన నితీష్‌ను లౌకికవాదిగా ప్రధాని అభివర్ణించడం హాస్యాస్పదమని వెంకయ్యనాయుడు…

ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ

విజయవాడ బస్టాండ్‌ : తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు రూ. 2.45లక్షల నగదు ఉన్న బ్యాగును పొగొట్టుకున్నాడు. బస్సులోని బ్యాగును గమనించిన డ్రైవర్లు టి. అశోక్‌బాబు, జీఎస్‌రావులు బ్యాగును విజయవాడ డిపో అధికారులకు…

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై, స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా నష్ట పోయింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి.

అద్వానీని కలిసిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మోడీ హస్తినలో అడుగుపెట్టారు. గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ ఇవాళ బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని కలిశారు. ఇవాళ అద్వానీ నివాసానికి వెళ్లిన నరేంద్రమోడీ అద్వానీతో బీజేపీలోని తాజా…

ఎన్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆస్తులపై ఐటీ దాడులు

చెన్నె: చెన్నైలోని ఎఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో 47 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

దిల్‌షుక్‌నగర్‌లో పాఠశాలకు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని ఎస్‌. ఆర్‌ డిజీ స్కూల్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రమతమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బయటకు పంపి పోలీసులకు సమాచార మందించారు.బాంబుస్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టింది.

సభకు హాజరు కాని మంత్రులపై సీఎం సీరియస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సమావేశానికి హాజరుకాని మంత్రులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్‌లలో ఉన్న మంత్రులను సభకు రావాలని ఆహ్వానించాలని విఫ్‌లను ఆదేశించారు.

కేసీఆర్‌ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన కేకే

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాస సెక్రటరీ జనరల్‌గా కె. కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ…. కేశవరావు మార్గదర్శకంలో తెలంగాణ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస తరపున…