Saturday, 21 November 2026

వార్తలు

దొంగల బండికి సారథి సీఎం:పయ్యావుల

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ దొంగల పార్టీ అని అధికార పార్టీ అని అభివర్ణించారు. టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం టీడీపీపై విమర్‌శలు గుప్పించడంతో పయ్యావుల…

సిరీన్‌రాజుకు నగర కాంగ్రెస్‌ ఘన నివాళి

గవర్నర్‌పేట (విజయవాడ) : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ డిప్యూటీ శాసన మండలి ఛైర్మన్‌ సిరీస్‌రాజుకు విజయవాడనగర కాంగ్రెస్‌ ఘన నివాళి అర్పించింది. సిరీస్‌రాజు అంతిమయాత్రలో భాగంగా ఆయన పార్థిన దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం గవర్నర్‌ పేటలోని నగర…

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘బ్యాండ్‌బాలు’

హైదరాబాద్‌ : కమల్‌ పిక్చర్స్‌ పతాకంపై చింతలపూడి వెంకట్‌ దర్శకత్వంలో కమలాకర్‌రెడ్డి నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాండ్‌ బాలు’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హీరో కమలాకర్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర…

73కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తర భారతంలో వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 73కు చేరింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో 72 వేల మంది చిక్కుకుకున్నారు. గంగా , దాని ఉపనదుల్లో వరద ఉధృతి తగ్గుతుంది. ఒక్క ఉత్తరాఖండ్‌ లోనే…

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్నాం: సీఎం

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లో 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అక్కడ ఇప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టినందున సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల బాధితుల బంధువులెవరూ ఆందోళన చెందవద్దని సీఎం కోరారు.

శాసనసభ వాయిదా

హైదరాబాద్‌ : స్పీకర్‌ నాందెడ్ల మనోహర్‌ శాసనసభను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేశారు.

మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారు పయ్యాపుల

హైదరాబాద్‌ : త్వరలో మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశప్‌ అన్నారు. శాసనసభలో కళంకిత మంత్రులపై చర్చ సందర్భంగా కేశప్‌ మాట్లాడుతూ… మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత తెలుగుదేశం పార్టీయేనని…

4:30 గంటలకు వాయిదా పడిన శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సాయంత్రం 4:30 గంటలకు వాయిదా పడింది. సభలో అధికార పక్షం ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. కళంకిత మంత్రులను వెనకేసుకొచ్చిన సీఎంపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దొంగల పార్టీ అన్న…

ఏసీబీ వలలో వీఆర్వో

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలం ఎల్లమంద వీఆర్వోగా పనిచేస్తున్న శివ కల్యాణ బాబు పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేయడానికి పెదతురపాలెంకు చెందిన సుభానీ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

ఉత్తరాఖండ్‌ సీఎంకు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌బహుగుణకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖరాశారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించి క్షేమంగా స్వస్థలాలకు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.