మాజీ మంత్రి మోపిదేవికి ఛాతినొప్పి
హైదరాబాద్ : చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను జైలు అధికారులు కొద్ది సేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.
హైదరాబాద్ : చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను జైలు అధికారులు కొద్ది సేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.
హైదరాబాద్ : సభాపతి ఛాంబర్‌లో జరగనున్న శాసనసభా పక్ష నేతల సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెదేపాను ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. సమావేశానికి దూరంగా ఉండాలని తెదేపా నిర్ణయించింది.
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సదాశివం, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే అధికారులు అలయ మర్యాదలతో…
హైదరాబాద్ : శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్‌కు వచ్చి మాట్లాడాల్సిందిగా ఆయన ఆదేశించారు.
హైదరాబాద్ : వివిధ అంశాలపై పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ఏపీపీఎస్పీ అక్రమాలపై తెదేపా, అక్రమ అరెస్టులపై తెరాస, మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి అంశంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
వియత్నాం : కమ్యూనిస్ట్ ప్రభుత్వం పై అభాండాలు వేస్తూ నిందోరోపణలతో బ్లాగ్‌లో పోస్ట్ రాసినందుకు ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గత నెలరోజుల్లో పోలీసులు ఓ బ్లాగర్‌ను అరెస్టు చేయడం ఇది మూడోసారి. దిన్హ్ నాట్…
హైదరాబాద్ : ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్ చేస్తూ గస్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ అనర్హులైన సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై…
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం వివిధ పార్టీలు స్పీకర్‌కు తమ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రక్షాశనపై తెదేపా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చలో అసెంబ్లీ సందర్భంగా మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి, తెలంగాణ వాదుల అక్రమ…
తిరుపతి: తిరుపతిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్ చేపట్టిన అమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను అణచివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిందని అరోపిస్తూ ఆయన మూడురోజులుగా అమరణ నిరాహారదీక్ష…
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం అలుగునూరులో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో తొలగింపును నిరసిస్తూ 10 మంది అత్మహత్యాయత్నం చేశారు.