జూన్ 18న బీహార్ బంద్‌కు బీజేపీ పిలుపు
పాట్నా,(జనంసాక్షి): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జూన్ 18న బీహార్ బంద్‌కు బీజేపీ పిలుపు నిచ్చింది. నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీహార్ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ డిమాండ్ చేశారు.…
