Saturday, 21 November 2026

వార్తలు

పీఎంజీఎన్‌వై రోడ్లకు రూ. 2200కోట్లు : ఎంపీ చింతా మోహన్‌

పెళ్లకూరు: రాష్ట్రంలో ఈ ఏడాది గ్రామీణ రహదారుల కోసం పీఎంజీఎస్‌వై కింద రూ. 2200కోట్లు మంజూరయినట్లు తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో అభివృద్ధిపనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాది…

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. బంగారుతల్లి పథకానికి చట్టబద్దత కల్పించడమే అజెండా ఈ సమావేశం జరగనుంది. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చట్టబద్ధత కల్పించడాన్ని మంత్రులు…

చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసింది. ఉత్తరకాశీ, బదరీనాథ్‌, హిమకుంద ప్రాంతాల్లో రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 41 వేల మంది యాత్రికులు…

సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టులో సోమవారం హాజరయ్యారు. ఐఏఎస్‌ అధికారులు శామ్యూల్‌, మన్మోహన్‌ సింగ్‌, బీపీ అచార్యలు కూడా కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు.

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగింది. ఈ కేసులో కోర్టుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ,బీపీ ఆచార్య శ్యామూల్‌, మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు.

రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్‌ ప్రమాణం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మర్‌ హమీద్‌ అన్సారీ తన ఛాంబర్‌లో ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోం నుంచి వరుసగా అయిదో సారి రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్‌…

శాసన మండలి 20 నిమిషాలు వాయిదా

హైదరాబాద్‌ : శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమాచారం అందించకుండా స్థాయీసంఘాల నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శాసనమండలిని ఛైర్మన్‌ 20 నిముషాల పాటు వాయిదా వేశారు.

శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వండి: శంకర్రావు

హైదరాబాద్‌ : శాసనసభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు కోరారు. గ్రీస్‌ఫీల్డ్‌ భూముల వివాదం, ఎర్రచందనం అక్రమ తరలింపు, డీజీపీ ఆస్తుల వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన…

శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వండి: శంకర్రావు

హైదరాబాద్‌ : శాసనసభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు కోరారు. గ్రీస్‌ఫీల్డ్‌ భూముల వివాదం, ఎర్రచందనం అక్రమ తరలింపు, డీజీపీ ఆస్తుల వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన…