వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఐటీడీఏ సెక్టోరల్ అధికారులు మరియు మండలం స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పిఓ.అంకిత్
ఏటూరునాగారం జనంసాక్షి; జులై10. ఈరోజు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం అంకిత్, ఐఎఎస్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఐటిడిఎ సెక్టోరల్ అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ సంస్థలకు ఆహార సరఫరా…









