కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, (జనంసాక్షి): ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఎంది. ఈ ద్రోణి ప్రభావం వలన కోస్తాంద్రా ప్రాంతంలో ఒకట్రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు…
విశాఖపట్నం, (జనంసాక్షి): ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఎంది. ఈ ద్రోణి ప్రభావం వలన కోస్తాంద్రా ప్రాంతంలో ఒకట్రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు…
విజయవాడ : ఎన్టీటీపీఎస్ నాలుగో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్‌కు రంధ్రం ఏర్పడటంతో 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
విశాఖ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ అసుపత్రి, గీతం దంత వైద్యశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ర్యాలీలో కళాశాలల విద్యార్థులు , నర్సింగ్…
న్యూఢల్లీి, (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తారని అధికారులు వెల్లడిరచారు. ముంబై, పుణెల్లో జరిగే పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. షిర్డీ సాయిబాబాను కూడా రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌సెట్ పరీక్ష ప్రారంభమైంది. 2,159 కేంద్రాల్లో అధికారులు పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఈసారి 5,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్, (జనంసాక్షి): సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ బదిలీ అయ్యారు. తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు న ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7 న లక్ష్మినారాయణ రిలీవ్ కానున్నారు. ఆయన పదవీ కాలాన్ని…
వరంగల్ : ఐసెట్ ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. 177 మార్కులతో విజయవాడకు చెందిన వెంకట బాలాజీ మొదటి ర్యాంకు సాధించాడు.
వరంగల్ : ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఐసెట్ ఛెర్మన్ బి. వెంకటరత్నం విడుదల చేశారు. 95.70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.
వరంగల్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్`2013 ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉపకులపతి, ఐసెట్ ఛైర్మన్ బి. వెంకటరత్నం ఫలితాలను విడుదల చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ డెడ్లైన్లకు లొంగదని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదుల అత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డెడ్లైన్లు పెట్టి మాట…