Thursday, 19 November 2026

వార్తలు

‘మాయాబజార్‌’కు అరుదైన గౌరవం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు చలనచిత్రలో సువర్ణాధ్యాయంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మాయాబజార్‌ చిత్రానికి  అరుదైన గౌరవం లభించింది. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమైన చిత్రరాజంగా ఎంపికైంది. ఇప్పటి వరకు వచ్చిది. సినిమాల్లో అత్యంత గొప్ప చిత్రమేది అనే…

ఆర్టీసీ బస్సు బోల్తా, 15మందికి తీవ్రగాయాలు

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దెపూడి వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పెనుబల్లి ఆస్పతికి …

సొమ్మసిల్లి పడిపోయిన భక్తురాలు

సింహాచలం,జనంసాక్షి: అప్పన్న చంద్రనోత్సవానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. స్వామవారి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడిన ఓ భక్తురాలు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిబంధనలకు విరుద్దంగా మంత్రులు…

ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్‌ లెక్చరర్ల నియామకంలో జాప్యంపై చెందిన అతను ఈఘటనకు పాల్పడినట్లు సమాచరం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జువాలజీ పీహెచ్‌డీ విద్యార్థి కట్టెల శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్‌ లెక్చరర్ల నోటిఫికోషన్‌లో జాప్యంపై మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

అప్పన్న చందనోత్సవానికి భారీగా తరలివస్తున్న భక్తులు

విశాఖ : సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారి నిజరూప దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేకువజాము 4 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. రాత్రి 9 గంటల వరకు స్వామి…

150 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు

విశాఖ : రోలుగుంట మండలం ఎం.కె పట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 75 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న మూడు పర్యాటక బస్సులను సీజ్‌ చేశారు.

నగల దుకాణంలో సందడి చేసిన సలోని

హైదరాబాద్‌, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయడమంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించడమేనంటోంది అందాల తార సలోని. సికింద్రాబాద్‌లోని మానేపల్లి నగల దుకాణంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వజ్ర ఆభరణాలను సలోని ఆదివారం…