Tuesday, 17 November 2026

వార్తలు

విశాఖ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలోని ద్వారాకానగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి…

నేదునూరు ప్లాంట్‌ వద్ద ఆందోళనకు దిగిన సీపీఐ

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని తిమ్మాపురం మండలం నేదునూరు జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్‌ శిలాఫలకం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది. విద్యుత్‌ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఆందోళన కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పలువురు…

తాడు ఆటతో తగ్గే ఆకలి!

న్యూయార్క్‌ : బరువు తగ్గడం కోసం జిమ్‌లో వ్యాయమాల దగ్గరి నుంచి రన్నింగ్‌ దాకా ఎన్నో రకాలుగా ప్రయత్నించారా? ఎంత చేసినా ఆకలిని మాత్రం నియంత్రించుకోలేక పోతున్నారా? అయితే.. ఇక నుంచి తాడు ఆట మొదలు పెట్టేయండి! అదేనండీ…

డీసీఎం వ్యాను ఢీ: బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని చంద్రాయణగుట్ట మండలం ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాను ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. రెహ్మన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది.…

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. మొన్నటితో రూ. 500 మేర తగ్గి 16  నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధర చేరుకుంది. ప్రస్తుతం నగర మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 27.570. 22క్యారెట్ల…

వాడిన చంద్రుడు

అంగరక్షక్షుల సయాంతో నడక చంద్రబాబుకు తీవ్రమైన కాలి నొప్పి నర్సీంపట్నం : చంద్రుడి వదనం వాడిపోయింది. అడుగుల వేగం తగ్గిపోయింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కాళ్ల నొప్పి తీవ్రమైంది. అంగరక్షకుల…

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి…

రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం…

యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కార్మాలయంలో దస్ట్రాలు దగ్ధం

కర్నూలు, జనంసాక్షి: రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్త్రాలు కాలిబూ డిదైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోజువారి నిర్వహణతో పాటు ముఖ్యమైన దస్త్రాలు అనుమానాస్పద స్థితిలో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై విశ్వవిద్యాలయం అధికారులు విచారణచేపట్టారు.

విశాఖ బస్టాండ్‌ వద్ద అగ్ని ప్రమాదం

విశాఖ, జనంసాక్షి నగరంలోని ద్వారకానగర్‌ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఈ సముదాయంలో…