Tuesday, 17 November 2026

వార్తలు

భార్యల మార్పిడి

20-30 శాతం మంది నావికా దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది. త్రివిధ దళాల్లో ఒకటైన నౌకా దళంలో కలకలం రేగింది. కొందరు ఉన్నతాధికారులు బరి తెగించి అనైతిక కార్యకలాపాలు సాగించినట్టు వచ్చిన ఆరోపణలు…

హోంమంత్రే నిర్ణయించుకోవాలి: జేసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది హోంమంత్రి సబిత నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. వరుసగా మంత్రులపై అభియోగాలు దాఖలు కావడం దురదృష్టకరమన్నారు. సహచరుల ఇబ్బందులను చూసి బాధతోనే ఆనం అలాంటి వ్యాఖ్యలు…

రన్‌వే నుంచి జారిన విమానం

జకార్తా,  జనంసాక్షి: ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న లయన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపై నుంచి జారి సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానంలో నూరుమంది ప్రయాణీకులు, సిబ్బంది వున్నారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి…

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మంత్రులు

చైన్నె, జనంసాక్షి: తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంత్రులు గాయపడినట్టు తమిళనాడు పోలీసులు తెలిపారు. స్పీడ్‌బ్రేకర్‌ను గమనించిన కార్యడ్రైవర్‌ సడన్‌బ్రేక్‌ వేయడంతో కారులో ప్రమాణిస్తున్న మంత్రులు వెంకటాచలం, దామోదరన్‌లు స్వల్పంగా గాయపడటంతో వీరిని ఆసుపత్రికి…

ఘనంగా ‘విషు’ సంబరాలు

తిరువనంతపురం, జనంసాక్షి: కేరళలో నూతనసంవత్సరాది ‘విషు’ వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాళీలు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కేరళలోని ప్రధాన నగరాలైన తిరువనంతపురం, కొచ్చి, కొజికోడ్‌, కొట్టాయం, కొలం, కన్నూర్‌ … తదితర…

మీడియా ముందుకు సానియా హత్యకేసు నిందితులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సానియా హత్యకేసులో నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు హుమ్నాఖాన్‌ అని పోలీసులు తెలిపారు.తన ప్రేమకు అడ్డువస్తుందనే కారణంతో మరో ఇద్దరితో కలిసి సానియాను చంపివేసినట్టు తమ దర్యాప్తులో రుజువైందని…

పదలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మల్హార్‌, జనంసాక్షి: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యెయమని దానికోసమే తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా మల్హార్‌ మండలంలోని రుద్రారంలో ఇందిరమ్మ కలల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.…

సోనియాను విమర్శించడం తగదు :పొంగులేటి

హదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ నేత తెరాసలో చేరుతారని కేసిఆర్‌ పగటి కలలు కంటున్నారని కాంగ్రెన్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సోనియాను గతంలో దేవత అన్న కేసీఆర్‌ ఇప్పుడు ఆమెను విమర్మించడం తగదన్నారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై…

రెండు రోజుల పాటు జరగనున్న జనతాదళ్‌ సమావేశం

న్యూఢీల్లీ, జనంసాక్షి: జనతాళ్‌ యునైటెడ్‌కు చెందిన అగ్రశ్రేణి నేతల సమావేశం ప్రారంభమయింది. రెండు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాజపాతో పొత్తుపై చర్చించనున్నట్టు తెలియవచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం…

గోడకూలి విద్యార్థిని మృతి

గుంటూరు, జనంసాక్షి: తెనాలి మండలం అంగలకుదురులో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ప్రైవేటు పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థిని మృతి చెందింది.విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.