తిరుపతిలో ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు
తిరుపతి : తిరుపతిలో పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువై 32 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి : తిరుపతిలో పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువై 32 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 4, కోస్తాంధ్ర, తెలంగాణల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో ఈరోజు 43 డిగ్రీల గరిష్ఠ ఉస్ణోగ్రత నమోదు కాగా, కోస్తాంధ్ర…
బెంగుళూరు : మూడో ఓవర్ తొలి బంతికే సన్రైజన్స్ జట్టు తొలివికెట్ కోల్పోయింది. 12 పరుగుల వద్ద అక్షత్ రెడ్డి ఆర్పీ సంగ్ బౌలింగ్ ఔట్ అయ్యాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ…
నైరోబి: కెన్యా నాలుగో అధ్యక్షునిగా ఉహురు కెన్యాట్టా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కెన్యా తొలి అధ్యక్షుడు జోమో కెన్యాట్టా కుమారుడైన ఉహురు (51) మార్చి 4వ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెటుపొందారు.
గుంటూరు: తెనాలిలో నిన్న రాత్రి జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా ఈరోజు గుంటూరులో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వభహించాయి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా దళత సంఘాలు డిమాండ్ చేశాయి.
నిజామాబాద్,జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. వేడిమికి జనాలు బయటకు రాలేకపోతున్నారు. వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండలం ఇసన్నపల్లిలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి అలయంపై బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు బంద్కు పిలుపునీయడంతో అర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే బాసర అలయం…
న్యూఢీల్లీ : హత్యకు గురైన బీఎస్పీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారి దీపక్ భరద్వాజ్ కుమారుడు నితీశ్ కుమార్ను ఢీల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తండ్రి హత్య విషయంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలుప్తోంది.
ఢీల్లీ : తప్పు చేశారని ఛార్జీషీటులో చెప్పినా, మంత్రులు రాజీనామా చేయకపోవడం శోచనీయమని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రులు కొనసాగితే కేసును నీరుగార్చడం, తారుమారు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఛార్జిషీటులో పేరున్న మంత్రులు రాజీనామా…
ఆటోనగర్ (విజవాడ) : బందరురోడ్డు అశోక్నగర్లోని ధనేకులవారి వీధిలో దొంగలు పడి ఒక ఇంట్లో 35 కాసుల బంగారం, మూడున్నర కేజీల వెండి దొంగించారు. తుమ్మల హరిబాబు అనే టెలికాం మాజీ ఉద్యోగి తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి,…