పుణే పై పంజాబ్ ఘన విజయం
పుణే: ఐపీఎల్-6లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో పుణె వారియర్స్పై పంజాబ్ కింగ్స్ ఎలెవస్ పంజాబ్ ఘనవిజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని ఛేధించింది.
పుణే: ఐపీఎల్-6లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో పుణె వారియర్స్పై పంజాబ్ కింగ్స్ ఎలెవస్ పంజాబ్ ఘనవిజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని ఛేధించింది.
వరంగల్: హన్మకొండలోని స్పేస్ అంధుల పాఠశాలను అధికారులు మూసి వేశారు. పాఠశాల నిర్వామకురాలి భర్త పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వియారణ అనంతరం అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. నిందితుడు భాస్కర్ను పోలీసుఉల అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్: బోయిన్పల్లి మండలం విలాసాగర్లో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువతి బంధువులు ఆమే మృతదేహంతో యువకుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద: లోక్సత్తా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో దోశపతి రాము విఝయం సాధించాడు.
పుణే:ఐపీఎల్-6 భాగంగా పుణే వారియర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పుణే జట్టు 99 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పుణే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99…
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కేశ్వాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తగూడెం కూలీలైస్కు చెందిన వెంకన్న కుటుంబం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు.…
హైదరాబాద్: బాంబు పేలుడు ఘటనలో బాంబు భయం నగర ప్రలను వదలడం లేదు. ఇవాళ సికింద్రాబాద్ లోని ప్యారాడైజ్ హోటల్ వద్ద అనుమానస్పదంగా బాక్సు కలకలం సృష్టించింది. బాక్పు అనుమానాస్పదంగా పడి వండటంలో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.…
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మెన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మండిపడ్డారు. కట్జూ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాలని అవసరం లేదని కొట్టి పారేశారు. ప్రత్యేక తెలంగాణ గతంలో…
పుణే: ఐపీఎల్-6 భాగంగా పుణే వారియర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పుణేజట్టు ఆది లోనే తడబడింది. తొలి 10 ఓవర్ల లోనే 5 వికెట్లలోనే చేజార్చుకుంది.
ఖమ్మం: ఏఐఈఈఈ, ఐఐటీలలో ప్రవూశానికి ఖమ్మంలో నిర్వహించిన జేఈఈ పరీక్షకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 12.30వరకూ జరిగిన మొదటి పేపరు పరీక్షకు 6,544 విద్యార్థులకు గాను 6,280 మంది హజరయ్యారు. 264 మంది గైర్హాజరయ్యారు.…