Tuesday, 17 November 2026

వార్తలు

థానె దుర్ఘటన నిందితులకు రిమాండ్‌

థానె: మహారాష్ట్రలోని థానెలో భవనం కూలిన దుర్ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. వారందరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ఏప్రిల్‌ 20 వరకు రిమాండ్‌ విధించారు.

ఆజాత్‌ సీఎం భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చాన్జీ గులాం నబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కరెంటు చార్జీలపై విపక్టాలు చేస్తోన్న ఆందోళనలు తదితరర అంవాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

పేదరికం, అసమానత్వాలను నిర్మూలించాలి: జస్టిస్‌ మార్కేండేయ కట్జూ

హైదరాబాద్‌: పేదరికం, అసమానత్వాలను నిర్మూలించినట్టయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మెన్‌ జస్టిస్‌ మార్కేండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిని మతాల చిచ్చు పెట్టి బ్రిటిషర్లు చీల్చారని, పాకిస్థాన్‌ అనే దొంగ దేశాన్ని ఏర్పాటు చేశారన్నారు.…

నెక్లెస్‌ రోడ్డులో 3కే రన్‌

హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఆరోగ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లో 3కె రన్‌ నిర్వహించారు. ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్ధులు ఈ…

థానే ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

ముంబయి : థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సహాయ మున్సీపల్‌ కమిషనర్‌, ఎన్సీపీ కార్పొరేటర్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని…

ఆరోగ్యశ్రీ వరప్రదాయని కాదు

మంత్రి డీఎల్‌ హైదరాబాద్‌ : ఆరోగ్యశ్రీ పథకం వరప్రదాయని కాదని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులతో చర్చిస్తామని ముక్యమంత్రి చెప్పటం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపదని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత నిపుణులైన వైద్యులున్నారని..…

రూ.2.50 లక్షల విలువైన టైర్ల చోరీ

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ మండలం భాగ్యలత వద్ద ఎంఆర్‌ఎఫ్‌ దుకాణంలో చోరీ జరిగింది. రూ.2.50 లక్షల విలువైన టైర్లును దొంగలు లోచుకెళ్లినట్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ఎన్‌సీసీ!

జనంసాక్షి, హైదరాబాద్‌ : యువతలో క్రమశిక్షణ, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో దశల వారీగా నేషన్‌ కేడెట్‌ కోర్‌ (ఎస్‌సీసీ)ని ప్రవేశపెట్టాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యలో సామాజిక బాధ్యతను పెంపొందించాలన్న 12న…

కభీ కభీ…

సాహిర్‌లుద్వియాని హిందీ చిత్రరంగంలో గొప్ప కవి. అతను రాసిన పాటలు అందరి మనస్సుల్లో గింగురు మంటూనే ఉంటా యి. భారత ప్రభుత్వం మార్చి 8, 2013 రోజున అతని తపాల బిల్లను విడుదల చేసింది. 8 మార్చి 1921…

కట్జూ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి డిమాండ్లే ఉత్పన్నమవుతాయని తద్వారా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజల ఆకాంక్షలపై…