రెండు థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతరాయం
రాష్ట్రానికి మరిన్ని కరెంటు కష్టాలు హైదరాబాద్: రాష్ట్రాన్ని కరెంటు కష్టాలు వీడటం లేదు. రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం థర్మల్…
