నిమ్స్లో దీక్ష విరమించిన టీడీపి నేతలు
హైదరాబాద్ : నిమ్స్లో తెదేపా నేతలు దీక్ష విరమించారు.పార్టీ ఆధినేత సతీమణి భువనేశ్వరి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించజేశారు.
హైదరాబాద్ : నిమ్స్లో తెదేపా నేతలు దీక్ష విరమించారు.పార్టీ ఆధినేత సతీమణి భువనేశ్వరి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించజేశారు.
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరామర్శించారు. అర్థరాత్రి దీక్షను భగ్నం చేసి చేతలను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం అమానషమైన చర్య అని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యమంలో భాగంగా…
హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. నిమ్స్లో ప్రజాప్రతినిధులు దీక్ష విరమించారని చెప్పారు. నిన్న అర్ధరాత్రి దీక్షను భగ్నం చేసి నేతలను నిమ్స్కు…
హైదరాబాద్ : ఆర్టీసీలో సెక్యూరిటీ సబ్ఇన్స్పెక్టర్ల నియామక రాత పరీక్ష వచ్చేనెల 7న జరుగుతుందని ఆ సంస్థ ఈడీ ముక్కాల రవిందర్ తెలిపారు. హాల్టిక్కెట్లును ఆర్టీసీ వైబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
తిరుమల : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి జైరాం రమేష్ శనివారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నుంచి…
హైదరాబాద్ : నిమ్స్లో చికిత్స పొందుతున్న తెదేపా ప్రజాప్రతినిధులను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఈ ఉదయం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పలువురు తెదేపా నేతలు ఉన్నారు.
న్యూఢిల్లీ : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రైవేటు వారీలు, బస్సుల నిరవదిక బంద్ యోచనను విమమించకున్నట్లు అఖిల మోటర్ రవాణా కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపింది. డీజిల్ ధరలు పెంపు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ప్రీమియం ధరల పెంపును…
న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వానికి సమాజ్వాది మద్దతు డోలాయమాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ప్రభుత్వానికి ఢోకా ఏమీలేదని, పూర్తిగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేస్తామని ఉద్ఘాటిస్తుండగా సమాజ్వాది పార్టీ మాత్రం…
కాశ్మీర్లో ఖాకీ మార్కు అకృత్యాలు శ్రీనగర్, (జనంసాక్షి) : శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారిపై గుండాల్లాగా దాడులకు తెగబడితే వారి చర్యను ఏమనుకోవాలి. నిత్యం ఆందోళనలు, సాయుధ…
బూటు విసిరిన వకీల్ ఇస్లామాబాద్, మార్చి 29 (జనంసాక్షి): పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ముషారఫ్కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కరాచీలోని సింధ్ హైకోర్టుకు వచ్చినప్పుడు ఆయన పరాభవం చవిచూ శారు. కోర్టుకు హాజరై భయటకు వస్తుండగా ఆయనపై…