మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
హైదరాబాద్ : ఆర్మీ జవాన్ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసిన తరువాత ఆ జవాన్ పారిపోయాడు.
హైదరాబాద్ : ఆర్మీ జవాన్ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసిన తరువాత ఆ జవాన్ పారిపోయాడు.
న్యూఢీల్లీ: దేశరాజధాని నుంచి హైదరాబాద్ వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లోని ఎస్ -8 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్లాగారు. దీంతో రైలున నాగ్పూర్ దాటిన తర్వాత నిలిపి వేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వేసిబ్బంది…
జైపూర్: రాజస్థాన్లోని జోద్పూర్ జాతీయ చేనేత గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న 12 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో రూ. కోట్లలో ఆస్తినష్టం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు.…
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతకాన్ని ఆవిష్కరించి వేడులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి అనే…
హైదరాబాద్: తెలంగాణ పది జిల్లాల్లో భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సోదరులు జరుపుకుంటున్నారు. జంట నగరాల్లోని పలు చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనా సమయంలో ఫాదర్ మాట్లాడుతూ శిలువ మార్గంలో క్రీస్తు అనుభవించిన బాధలను గుర్తు చేశారు. క్రీస్తు ప్రేమకు సాటి…
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. మహిళానేత సత్యవతి రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రభుత్వం దిగివచ్చేంతవరకూ తమ ఆందోళన…
నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులను పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. కాంగ్రెస్ కార్యకర్తలను వెంట బెట్టుకుని విద్యార్థులను సైతం పోలీసులు అరెస్టు…
హైదరాబాద్: రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేస్తున్న నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరింది. ప్రభుత్వ దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని నేతలు…
ముంబయి: సబర్బన్ ముంయి సకినాక ప్రాంతంలోని రసాయనాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి కంపెనీకి ఆసుకొని ఉన్న ఓ ఇంటి గోడ కూలింది. ఈ శిథిలాల కింద చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా…. ఏడుగురు…
మహబూబ్నగర్: జిల్లాలోని మన్యంకొండ, షాద్నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట షాద్నగర్ సమీపంలో రాయికల్…