Monday, 16 November 2026

వార్తలు

భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఆసీన్‌

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ కమ్రంగా పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్‌లో భారత్‌ ధాటికి ఆసీస్‌ వెరువెంటనే వికెట్లు కోల్పోతూ చేతులెత్తేసింది. రెండు వికెట్లు నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆరో వికెట్‌ను…

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. కోవాన్‌ (44) జడేజా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు క్లార్క్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రెండు వికెట్ల…

స్థాయి సంఘాలపై అవగాహన సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: శాసన సభ స్థాయి సంఘాల పై ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలకు అవగాహన సదస్సు ప్రారంభమైంద్‌. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శాసన సభ, మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌…

మహిళల మరుగుదొడ్ల సమస్యపై పోరాటం

హైదరాబాద్‌: మహిళల మరుగుదొడ్ల సమస్య పై 21 రోజులపాటు నగరంలో పాదయాత్ర చేపటిన మహిళారాజ్యాధికారసంఘం వ్యవసాపకురాలు ఆకుల విజయ నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేక ముఖ్యంగా బాలికాలు, మహిళలు తీవ్ర…

ఢిల్లీ అత్యాచార బాధితురాలికి అమెరికా పురస్కారం

వాషింగ్టన్‌: ఢిల్లీలో దుండగుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ధీర వనిత అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి 8న ఈ అవార్డును బాధితురాలి కుటుంబసభ్యులకు అమెరికా…

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీన్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 75…

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కకాలనీలో శ్రీజ అపార్ట్‌మెంట్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

23 నుంచి కేజ్రీవాల్‌ విద్యుత్‌ ఉద్యమం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో విద్యుత్‌, నీటి ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చిచ 23 నుంచి నిరవధిక నిరాహారదీక్షలో కూర్చోనున్నారు. పౌన శాసనోల్లంఘన ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. ఎవరినీ విద్యుత్‌ బిల్లులు  చెల్లించొద్దని…

సినీ నటి రాజసులోచన కన్నుమూత

చెన్నై : సీని నటి రాజసులోచన కన్నుమూశారు. అగస్టు 15, 1935న జన్మించిన రాజసులోచన జన్మించారు. రాజసులోచన స్వస్థలం విజయవాడ. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజసులోచన ఉదయం చెన్నైలో మృతి చెందారు.