ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి
ఆదిలాబాద్: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…
ఆదిలాబాద్: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…
న్యూఢిల్లీ : పంట రుణాలపై పార్లమెంట్కు కాగ్ నివేదికను సమర్పించింది. పంట రుణాల మాఫీ విషయంలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కాగ్ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మాఫీ వర్తించలేదని వెల్లడించింది.
న్యూఢిల్లీ : పెట్రోలు ధరల పెంపుపై లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు…
నల్గొండ :భువనగిరిలో బాంబు కలకలం చోటు చేసుకుంది. భద్రాద్రి థియేటర్లోకి బ్యాగ్తో నలుగురు యువకులు వచ్చారు. సీట్ల మధ్యలో బ్యాగ్ను పెట్టి వెళ్లిపోతుండగా పక్కన కూర్చున్న వాళ్లు యువకులను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని వెంబడించారు.…
న్యూఢిల్లీ : పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎప్ఐ ఏజెంట్తో ఎన్ఎన్జీ మేజర్ సంభాషించారన్న వార్తలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఎన్ఎన్జీ ఉన్నతాధికారులు తెలిపారు. ఐఎన్ఐ ఏజెంట్కు హైదరాబాద్ పేలుళ్ల వివరాలను ఎన్ఎన్జీ మేజర్ అందించారని ఐబీ వద్ద సమాచారం…
హైదరాబాద్: భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా ధోని రికార్డు సృష్టించాడు. ఉప్పల్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో కూడా భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఆసీన్పై భారత్కు ఇది రెండో అతి పెద్ద విజయం.
హైదరాబాద్: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఉప్పల్ టెస్టులను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ బౌలర్ల ధాటికి ఆసీన్ చేతులెత్తేసి 131 పరుగులకే ఆలౌట్ అయింది. కోవాన్…
హైదరాబాద్: రెండో టెస్టులో విజయం దిశగా టీంఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 130 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా సాగుతోంది. వాడే (10) ఆశ్విన్ బౌలింగ్లో సెహ్వాగ్కు…
హైదరాబాద్: రెండో టెస్టులో విజయం దిశగా టీం ఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 123 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మాక్స్వెల్ (8 ఆశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా…
హైదరాబాద్ : స్థాయి సంఘాలపై జరుగుతున్న అవగాహన సదస్సులో పలువురు సభ్యులు తెలంగాణ నినాదాలు చేశారు. సభ్యులనుద్దేశించి ఆస్కార్ ఫెర్నాండేజ్ మాట్లాడుతున్న సమయంలో తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ నగరా…