Monday, 16 November 2026

వార్తలు

నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరుగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తారు.  ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్‌: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులకు, పోలీసులకు…

20,21న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 20,21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, పొరుగు సేవల…

ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి): ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం దేశ…

టీఆర్‌టీయూ డైరీని ఆవిష్కరించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌టీయూ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌టీయూ డైరీ, తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల పేరెంట్స్‌ అసోసియేషన్‌ డైరీని కేసీఆర్‌ ఆవిష్కరించారు.పద్మ శ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్యను కేసీఆర్‌…

7న ఓయూ బంద్‌ : పీడీఎస్‌యూ

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌ రానున్న సందర్భంలో ఈ నెల 7న ఓయూ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపునిచ్చింది. తెలంగాణకు వ్యతిరేకంగా గవర్నర్‌ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారని పీడీఎస్‌యూ విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన రాకను…

ఇసుక రవాణా చేస్తున్న 100 టిప్పర్లు పట్టివేత

నిజామాబాద్‌: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 100 టిప్పర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం నీలకందుకుర్తిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో అక్రమరవాణాకు పాల్పడుతున్న పలు వాహనాలు…

ఆధార్‌కి ఫిబ్రవరి 15 గడువు కాదు : సీఎం

హైదరాబాద్‌: గ్యాస్‌ రాయితీకి ఫిబ్రవరి 15 గడువు కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆధార్‌కార్డులపై ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అత్యవసరంగా 300…

హిమపాతంతో తడిసి ముద్దవుతున్న హిమచల్‌ప్రదేశ్‌

హిమచల్‌ ప్రదేశ్‌: హిమచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం హిమపాతంలో తడిసిముద్దవుతోంది. రహదారుల, ఇళ్లు చెట్లు.. ఉపరితలాలన్నీ తెల్లని మంచుముద్దలతో నిండిపోతున్నాయి. చూడడానికి అందరగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుపల్లి అక్కడ జనీవనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది.

ఈ విజయం భవిష్య విజయాలకు తొలిమెట్టు : పార్థసారథి

హైదరాబాద్‌: సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో విజయానికి తొలి మెట్టని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సహకార ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ పట్ట రైతులకు ఎంత నమ్మకముందో స్పష్టమైందన్నారు. విజయమ్మకు వ్యవసాయంపై కనీస అవగాహన…