కోర్టుకు హాజరైన ఉమేశ్కుమార్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు ఎంఎం ఖాన్ సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్ ఐపీఎన్ అధికారి ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11కు వాయిదా వేసింది. అయితే తన కేసును సీఐడీ…
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు ఎంఎం ఖాన్ సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్ ఐపీఎన్ అధికారి ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11కు వాయిదా వేసింది. అయితే తన కేసును సీఐడీ…
ఛత్తీస్గఢ్ : గరియబాద్ జిల్లా కన్పహాడ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మందు పాతర పేల్చిపోలీసు పార్టీని మట్టు బెట్టాలని చూశారు. కన్పహాడ్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్: గచ్చిబౌలి ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో ఏన్జీవో మాజీ అధ్యక్షుడు, తెరాస నేత స్వామిగౌడ్పై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు హైకోర్టుకు విన్నవించారు. ఆయనపై నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. స్వామిగౌడ్ వ్యవహారంలో పోలీసులు…
న్యూయార్క్ : ఆ పుస్తకాన్ని గ్రంధాలయంనుంచి తీసుకెళ్లినవారెవరో కానీ వారి వారసులకు మాత్రం పుస్తకాల విలువ బాగా తెలిసినట్లే ఉంది. అందుకే 55 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన ఒక పుస్తకాన్ని జరిమానా డబ్బుకు సరిపోను చెక్కుతో సహా కలిపి…
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. శంకర్రావు చికిత్స పొందుతోన్న బంజారహిల్స్లోని ఆస్పత్రికి వెళ్లిన బోత్స శంక్రరావు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓ భూవివాదం కేసులో పోలీసులు…
కరీంనగర్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో గుజరాత్ సీఎం నేరేంద్రమోడీ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను ప్రధానిని కలిసినట్టు సమావేశం అనంతరం మోడీ తెలిపారు. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తాను ప్రధానిని కోరానని పేర్కొన్నారు. గుజరాత్లో పెండింగ్లో ఉన్న పలు…
హోనేరా : ఆస్ట్రేలియాకు సమీపంలోని సోలోమన్ దీవుల్లో సంభంవించిన భారీ భూకంపం సునామీకి దారి తీసింది. ఉవ్వెత్తున్న లేచిన భారీ అలలు దక్షిణ పసిఫిక్ దీవుల్లోని తీరప్రాంతాలను చేరి పలు నివాసాలను ధ్వంసం చేశాయి. అయితే సోలోమన్లోని పలు…
న్యూఢిల్లీ : ఢీల్లీలోని ఒక కళాశాలలో విద్యార్థులకు అభివృద్థి పాఠాలు చెప్పడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఢీల్లీ చేరుకున్నారు. ఉదయం ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో తన విజయానికి ప్రధాని అభినందనలు…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 30,600 పలుకుతోంది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి…