Sunday, 15 November 2026

వార్తలు

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ

కరీంనగర్‌: ఓ అవినీతి ఆర్‌ఐ ఏసీబీ వలలో చిక్కాడు. కోనరావుపేట మండంల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీకాంత్‌ ఓ రైతు నుంచి రూ. 10వేలు లంఛం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

అక్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా

ఆదిలాబాద్‌: తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న అర్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా పడింది. నిర్మల్‌ జైళ్లో తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి…

సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్టు

హైదరాబాద్‌: సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాక్‌ ముందు ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసుల అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు మొదట…

కలెక్టర్లు పంపిన నివేదికను బహిర్గతం చేయాలి : రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరువు మండలాలపై కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలు బహిర్గతం చేయాలని తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా సహేతుకంగా లేదని ఆయన విమర్శించారు. కరువు మండలాలపై రాష్ట్రం…

17న హరిధాన్‌ 4 కె రన్‌

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు హరిథాన్‌ పేరిట పరుగును నిర్వహించనున్నట్లు ప్లానెట్‌ త్రీ ప్రొటెక్షన్‌ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో వచ్చే  నలె 17వ తేదీన ఈ పరుగును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 5.…

రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

రాజ్‌కోట్‌ : రాజ్‌కోట్‌ సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 172 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 145 పరుగుల వరకు వికెట్‌ కోల్పోకుండా నిలకడగా ఆడిన…

రాళ్లు విసిరిన నిరసనకారులు : బాష్పవాయు ప్రయోగం

హైదరాబాద్‌: మక్కామసీదు, చార్మినార్‌ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం సందర్భంగా మక్కామసీదులో ప్రార్ధనలు ముగిసిన అనంతరం అక్బరుద్దీన్‌కు మద్దతుగా చార్మినార్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో మక్కా మసీదు ప్రాంగణంనుంచి నిరసనకారులు రాళ్లు…

కర్ణాటన ఉపలోకాయుక్త నియామకం రద్దు చేసిన సుప్రీం

బెంగళూరు: ఉపలోకాయుక్త నియామకంపై కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉప లోకాయుక్తగా జస్టిన్‌ చంద్రశేఖరయ్య నియామకాన్ని కోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించకుండా ఈ నియామకాన్ని చేపట్టారని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ నియామకాన్ని రద్దు…

అవినీతి నిర్మాలనకు మీ సేవ చక్కని మార్గం : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వ సేవలకు సామాన్యులకు అందించేందుకు ప్రభుత్వం సేవాహక్కు చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ చట్టం ద్వారా పౌరులకు ఉత్తమ సేవలు అందుతాయని చెప్పారు.…

గాయకుడు మురళి ఆకస్మిక మృతి

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాగర ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న గాయకుడు మురళీ గుండెపోటుతో మృతి చెందాడు, కాకినాడ రైల్వేస్టేషన్‌లో దిగిన అనంతరం ఆకస్మాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఖుషీ…