Sunday, 15 November 2026

వార్తలు

సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

పరిటాల శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌పై 7న విచారణ

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌పై జిల్లా కోర్టులో ఈ నెల 7న విచారణ చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికోందరిపై ధర్మవరం పోలీసులు కేసులు…

రేపటి నుంచి చైనాలో మంచు ఉత్సవాలు ప్రారంభం

బీజింగ్‌: ప్రపంచంలో అతిపెద్ద మంచు ఉత్సవాల్లో ఒకటైన చైనా మంచు ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాఇ హెలింగ్జియాంగ్‌ ప్రాంతం రాజధాని హర్బిన్‌లో జరగనున్న 29వ హెర్బిన్‌ అంతర్జాతీయ మంచు ఉత్సవాల కోసం భారీ ఆకారాల్లో మంచు శిలలు…

భారత్‌ ఎ జట్టులో శ్రీశాంత్‌ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి శ్రీ

ముంబై, జనవరి 3:  ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ముందు జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన జాబితాలో కేరళ స్పీడ్‌స్టార్‌ శ్రీశాంత్‌కు చోటు దక్కింది. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన…

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజన్‌లో శుక్రవారం అత్యల్ప ఉష్ణాగ్రత 2.7 డీగ్రీలు నమోదైంది. నిన్న 4.4 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణ్రోగ్రత…

ప్రేమ జంట అత్మహత్యాయత్నం

రాజమండ్రి : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజమండ్రిలోని ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. ప్రియుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు…

ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్ల పెంపు: పనబాక

గుంటూరు : ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్లను 6 నుంచి 9కి పెంచుతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. రాజీవ్‌గాంధీ ఎల్‌పీజీ వితరక్‌ యోజన కింద గ్రామీణప్రాంతాల్లో 2015 నాటికి ఐదున్నర కోట్ల కనెక్షన్లను జారీ…

వరంగల్‌ జిల్లాలో నేడు ఏడో రోజు పాదయాత్ర

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో ఏడో రోజుకు చేరింది. నేటి యాత్ర సంగెం మండలం తిమ్మాపూర్‌లో ప్రారంభం కానుంది. గాంధీనగర్‌, తీగరాజుపల్లి, శ్రీనగర్‌క్రాస్‌, కొంకపాక క్రాస్‌,…

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో బంద్‌

ఆదిలాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో పలు సంస్థలు ఇచ్చిన పిలుపుమేకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో విద్యా, వాపార సంస్థలు మూతపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: కొత్త సంవత్సరం ఆరంభంలో లాభాలను నమోదు చేసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.