పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ ఆహ్లాదాన్ని పంచుతున్న వనాలు సేద తీరుతున్న పల్లె ప్రజలు పిల్లల ఆటల కోసం క్రీడా సామాగ్రి ఏర్పాటు
జనం సాక్షి /కొల్చారం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్నచోట ఈ వనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ…










