Sunday, 15 November 2026

వార్తలు

విజయవంతంగా అగ్ని-1 క్షిపణి ప్రయోగం

ఒడిశా : అణ్వస్త్రాలు మోసుకెళ్లే సామర్థ్యంగల అగ్ని-1 క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని  భద్రాక్‌ జిల్లా దామ్రా తీర ప్రాంతం నుంచి ఈ ఉదయం దీన్ని ప్రయోగించారు. 700 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను అగ్ని-1…

డోప్‌ టెస్ట్‌లో పట్టుబడిన రెజ్లర్లు

శాంపిల్‌లో దోషిగా తేలితే చర్యలు రెండేళ్ల నిషేధం విధించే అవకాశం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11:  భారత క్రీడారంగాన్ని డోపింగ్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది పలువురు అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో పట్టుబడి నిషేధానికి గురైతే… తాజాగా రెజ్లర్లు…

జాతీయ జట్టులోకి రాయుడు బటీ ట్వంటీ జట్టులో చోటు బతివారికి గాయాలతో అవకాశం

ముంబై, డిసెంబర్‌ 11: హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడుకు బీసిసిఐ సెలక్టర్ల నుండి పిలుపొచ్చింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ ట్వంటీలకు రాయుడు ఎంపికయ్యాడు. గాయపడిన మనోజ్‌తివారీ స్థానంలో అతను చోటు దక్కించుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికవడం అతని కెరీర్‌లో…

‘సచిన్‌ రిటైరయ్యే టైమ్‌ వచ్చింది’

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: భారత కెప్టెన్‌గానే కాకుండా జట్టులో ప్లేయర్‌గా కొనసాగేందుకు కూడా ధోనీ అనర్హుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమర్‌ నాథ్‌ సచిన్‌పై కూడా విమర్శలు సంధించాడు. టెండూల్కర్‌ రిటైర్మెంట్‌ సమయం వచ్చిందని, గౌరవంగా తప్పుకుంటే మంచిదని…

ఐబీఎల్‌పై కార్పోరేట్‌ కంపెనీల ఆసక్తి

ప్రాంచైజీల కోసం క్యూ కట్టిన 18 సంస్థలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతటి సంచలనానికి దారితీసిందో అందరికీ తెలిసిందే… ఇదే తరహాలో మిగిలిన క్రీడల్లోనూ లీగ్స్‌ ప్రారంభమవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్‌ను అభిమానులకు…

రాష్ట్రప్రభుత్వానికి ఎస్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనపై ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదశ్‌ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. విద్యార్థులను విచక్షణరహితంగా కొట్టిన ఉపాధ్యాయులపై మీడియా కథనాలకు స్పందించిన కమిషన్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాలుగు…

రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ: రాయితీ గ్యాస్‌ సిలిండర్లను తొమ్మిదికి పెంచుతూ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రాయితీ మీద 6 నుంచి 9 వంట గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ అంగీకరించారు.

15 నుంచి హైదరాబాదులో తెరాస బస్తీబాట

హైదరాబాద్‌:ఈ నెల 15 నుంచి హైదరాబాదులో తెరాస బస్తీబాట చేపట్టనుంది. దీనికోసం 150 డివిజన్‌లకు కేసీఆర్‌ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు 65 మంది సమన్వయ కర్తలను కూడా ఆయన నియమించారు. విజయరామారావు ఆధ్వర్యంలో బస్తీబాట, పల్లెబాట…

ప్రపంచ తెలుగు మహాసభలకు తానా సంఘీభావం

హైదరాబాద్‌: అమెరికాలోని తెలుగువారంతా ప్రపంచ తెలుగు మహాసభల్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి పిలుపునిచ్చారు.తిరుపతిలో జరగనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సంఘీభావం…

అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది.