ఛాంఫియన్స్ ట్రోఫీ హాకీ : భారత్ ఓటమి
మెల్‌బోర్న్: ఛాంపియన్స్ ట్రోపీ హాకీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్. పాకిస్థాన్ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలైంది. నిన్న జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
మెల్‌బోర్న్: ఛాంపియన్స్ ట్రోపీ హాకీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్. పాకిస్థాన్ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలైంది. నిన్న జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ వూహించిన విధంగానే ఘోర పరాజయం పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 41 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి…
హైదరాబాద్: తెలంగాణ సాధన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ వాదులు నిర్ణయించారు. రేపు గన్‌పార్కు వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా జరపాడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఆరగంట పాటు వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో షిండేతో ముఖ్యమంత్రి భేటీ…
హైదరాబాద్: ఈనెల 10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరి, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఐకాస నేతలు తెలియజేశారు.
హైదరాబాద్: గొల్కొండలోని ఖజానా మ్యూజియంలో విలువైన వస్తువులు మయమయ్యాయి. నిజాం నవాబుల కాలం నాటి అరుదైన సంపదకు నిలయమైన ఈ మ్యూజియంలో కొన్ని విలువైన వస్తువులను దోంగలను అపహరించుకుపోయారు. మ్యూజియంలోని ఓ గోదాములో నిజాం కాలం నాటి అరుదైన…
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను తేల్చడానికి కేంద్రప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మంత్రి గీతారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె ఇక్కడ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షం వేయడమన్నది తెలంగాణ…
కడప : ఎఫ్‌డీఐల విషయంలో తెదేపాకు చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం మంత్రి కూడా వ్యక్తిగత విషయమని మంత్రి డీఎల్ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా తెదేపా ఎంపీలతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు.…
ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనల భాగంగా అంతకుముందు ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందునే అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స చెప్పారు. అఖిలపక్షం వాయిదా వేయించడం తమ అభిమతం కాదని అన్నారు.