టీచర్ వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్ వేధింపులు తాళలేకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు, విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల…
