Sunday, 15 November 2026

వార్తలు

రెండు దశల్లో సహకార సంఘాల ఎన్నికలు

హైదరాబాద్‌: జనవరి 21 నుంచి 28 మధ్య రెండు దశల్లో సహకార సంఘాల ఎన్నికలు జరపనున్నట్లు మంత్రి తెలియజేశారు. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై అధికారులతో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి నేడు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 14లోపు సహకార…

లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

విశాఖ: విశాఖ జిల్లా ఎస్‌. రాయవరం మండలంలోని వమ్మవరం వీఆర్వోగా పనిచేస్తున్న మారేశ్వరరావు బుధవారం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన పల్లేల బుల్లెబ్బాయి పట్టాదారు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంవత్సరకాలంగా పాసుపుస్తకం ఇవ్వకుండా తిప్పుకుంటూ…

బయటినుంచి వస్తువులు వస్తాయనడం అర్ధరహితం: ప్రపుల్‌ పటేల్‌

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలతో బయటినుంచి వస్తువులు వస్తాయన్న వాదన అర్థరహితమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రపుల్‌ పటేల్‌ అన్నారు. మన రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మెక్‌ డొనాల్డ్‌, కేఎఫ్‌సీ లాంటి…

ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌

న్యూఢిల్లీ:ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. కేంద్రం ప్రపంచ మార్కెట్లు ప్రయోజనాలను పట్టించుకొని దేశ ప్రయోజనాలను వదిలివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పడిపోవాలని తాము కోరుకోవడం లేదని … చిల్లర…

ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష : జేపీ

హైదరాబాద్‌: ప్రజల్లో  ఆలోచన, చైతన్య కోసమే దీక్ష చేపట్టినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలియజేశారు. ఇందిరాపార్క్‌ వద్ద మూడు రోజుల సురాజ్య దీక్షను జేపీ ప్రారంభించి మాట్టాడారు. ఏ చిన్న పనికోసం ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లినా లంచం అడుగుతున్నారని…

తెలంగాణపై అఖిలపక్షం తేదీ ఖరారు

ఢిల్లీ : తెలంగాణ అంశంపై మొత్తానికి కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ అంశంపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాం నిర్వహించడానికి తేదీ ఖరారైంది. డిసెంబరు 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు…

నెల్లూర్లులో పొంగిపొర్లుతున్న వాగులు

నెల్లూరు: భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరు కొత్తచెరువుకు గండి పడింది. దీంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్థృతితో సర్వేపల్లి కాల్వకట్టకు రెండు చోట్ల…

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. సెహ్వగ్‌ 23 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది.…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 17 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.