Sunday, 15 November 2026

వార్తలు

టీఎంపీలధిక్కారస్వరం

జైపాల్‌తో సహా ఎంపీలు డుమ్మా కాంగ్రెస్‌ హై కమాండ్‌ పరేషాన్‌ మంత్రులతో చర్చలకు నో స్వాగతించిన కోదండరామ్‌.. న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు హైకమాండ్‌కు షాకిచ్చారు. ఇంతకాలం సానుకూల ధోరణితో ఉన్న ఎనిమిది…

ఉపాధ్యాయుల దండనతో విద్యార్ధి మృతి

భోపాల్‌: ఉపాధ్యాయులు విచక్షణ రహితంగా దండించిన ఘటనలో 9 ఏళ్ల విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతుల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న  విద్యార్ధిని ఇద్దరు ఉపాధ్యాయులు…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టులో హర్భజన్‌ స్థానంలో ఇషాంత్‌శర్మకు అవకాశం కల్పించారు. రెండో టెస్టులో ఘోర పరాజయంపాలైన టీం ఇండియా ఈ టెస్టులో ఎలాగైనా నెగ్గాలని…

నేడు సీబీఐ కోర్టుకు జగన్మోహన్‌రెడ్డి?

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను జైలు అధికారులు గగన్‌విహార్‌లోని సీబీఐ కోర్టుకు బుధవారం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. వీరి రిమాండ్‌ గడువు బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో రిమాండ్‌ పోడగింపు…

లోక్‌సభలో నేడు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై నేడు లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది, తమకు సరైన సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నా… యూపీఏకు మద్దతిచ్చే అంశంపై ఎస్సీ, బీఎస్సీ పక్షాలు ఇంకా స్పష్టతపివకవ్వలేదు. ఎస్సీ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎఫ్‌డిఐలపై లోక్‌సభలో వాడి వేడిగా చర్చ

ఎఫ్‌డిఐలపై అనుమతులను వెనక్కి తీసుకోండి : సుష్మా సుష్మా ప్రసంగాన్ని  అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో వాడి వేడిగా చర్చ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4 : చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డిఐ) అనుమతిస్తూ ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని…

ఇండియన్‌ ఒలంపిక్‌ ఆసోషియేషన్‌పై వేటు

ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని సహించని అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ (ఐఓసీ ), ఇండియన్‌ ఒలంపిక్‌ అసోషియేషన్‌  (ఐఓఏ )పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ లాంఛనంగా ప్రకటించారు.న్యూఢిల్లీలో ఐఓఎ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌…

పుణె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

పుణె:పుణె విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో విమానాశ్రయం అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలో వారితో సమావేశమై పలు ప్రధాన సమస్యలపై చర్చిస్తున్నారని సమాచారం.