Saturday, 14 November 2026

వార్తలు

జట్టులో మార్పులకు ధోనీ విముఖం

ముంబయి : ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో చిట్టచివరి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ముంబయిలో ఎంపిక జరుగుతుంది. 3వ టెస్ట్‌ కోల్‌కతాలో డిసెంబర్‌ 5-9 తేదీలలో జరుగుతుంది. 4వ టెస్ట్‌ నాగపూర్‌లో డిసెంబర్‌ 13-17 మధ్య జరుగుతుంది.…

లబ్దిదారులకే నేరుగా నగదు బదిలీ : ప్రధాని

న్యూఢిల్లీ : లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోమవారం ప్రకటించారు. ఈ పథకం కింద రాయితీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు చేరుతుంది. 2013 జనవరి నుంచి 51 జిల్లాల్లో ఈ పథకాన్ని…

తపాలాశాఖ ఖాతాదారుల సొమ్ము దారి మళ్లింపు

వరంగల్‌ :జిల్లా తపాలా ప్రధాన కార్యాలయంలో రూ,55లక్షల కుంభకోణం చోటుచేసుకుంది. ఖాతాదారుల సొమ్మును ముగ్గురు సిడ్డంది. దారి మళ్లించారు. ఆలస్యంగా ఈకుంభకోణం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన తపాలా ఉన్నతాధికారులు ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు…

220 పాయింటకుపైగా లాభంలో సెన్సెక్స్‌

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఖారీ లాఖాలను  నమోదు చేస్తున్నాయి. గ్రీక్‌లో ఆర్థిక మాంధ్యం తొలగడానికి లాసుకున్న నిర్ణయాలు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల్ణతోపాటు ఆసియా మార్కెట్ల పైపానుకూల ప్రభావాలను చూపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 220 పాయింట్లకుపైగా . నిఫ్టీ…

ఫేసుబుక్‌ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ వేటు

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళలు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు…

భాజపా పార్లమెంట్‌రీ పార్టీ భేటీ

న్యూఢిల్లీ : భాజపా పార్లమెంట్‌రీ పార్టీ న్యూఢిల్లీ భేటీ అయింది.అగ్రనేతలు అద్వానీ. సుష్మాస్వరాజ్‌ తదితరులు హాజరైన ఈభేటిలో చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై నేతలు చర్చించునున్నారు.

ఆక్రమణల కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం : జేసీబీ ధ్వంసం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని కొండాపూర్‌ సమీపంలోని అంజయ్యనగర్‌లో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధనుంజయరెడ్డి ప్రోద్బలంతోనే జీహెచ్‌ఎంసీ అధికారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీబీని ధ్వంసం…

అగ్నిప్రమాద మృతుల సంఖ్య 7

హైదరాబాద్‌ : ఆదివారం రాత్రి నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఐదుగురు సంఘటనాస్థలంలోనే చనిపోగా మరో ఇద్దరు సోమవారం చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని…

ఆత్మహత్యలు చేసుకోవద్దు – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ భరోసా ఇచ్చేందకే యాత్ర – నాగం

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో సోమవారం తెలంగాణ నగార సమితి…

జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ – ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : జనవరి ఒకటి నుంచి దేశంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధానమంత్రి మహ్మూెహాన్‌సింగ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ప్రభుత్వ…