లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
ఢిల్లీ: విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ మూడోసారి వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ మీరాకుమార్ మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు…
