Saturday, 14 November 2026

వార్తలు

ఘనంగా సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవం

పుట్టపర్తి: పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 31వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్‌ హాల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత అణుశక్తి సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కకోద్కర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.…

బిల్డింగ్‌ పైనుండి దూకేస్తానని టిడిపి ఎమ్మెల్యే హంగామా

ఏలూరు : పశ్చిమ గోదావరిజిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యడు టివి రామారావు గురువారం అర్డీవో కార్యాలమం పైకి ఎక్కి హంగామా స్పష్టించారు. దీపం పథకంలో తన నియోజకవర్గాన్ని అధికారులు నిర్లక్యం చేస్తున్నారని నీలం తుఫాను బాధితులకు పరిహరం…

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

ఖమ్మం: స్ధాయి  విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను  మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యా వైజ్ఞానికి ప్రదర్శనలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. పరిశ్రమలు, సహజ వనరులు- వినియోగం, రవాణా-రవాణా…

‘వైఎస్‌ ప్రేమంతా తెలంగాణ భూములపైనే’

హైదరాబాద్‌: ‘ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండేదికాదు. ఆయనకున్న ప్రేమంతా తెలంగాణ భూములు, తెలంగాణ ప్రజల ఓట్లపైనే ‘ అని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడును మూసివేస్తమని ఆనాడు వైఎస్‌…

చెప్తే చెల్లిస్తా ; ఎన్నికల్లో పోటీ చేయాలి : బెయిల్‌కోసం గాలి

హైదరాబాద్‌ : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోత్త పద్దతులు ఎంచుకున్నారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తూ వచ్చిన గాలి బుధవారం తాను ఎన్నికల్లో పోటీ చేయాలని…

పాముకాటుతో విద్యార్థి మృతి

కూకట్‌పల్లి :కూకట్‌పల్లి శంషీర్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో పాముకాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. రెండో తరగతి చదువుతున్న కిషోర్‌ అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలో ఈరోజు పాము కాటేసింది. ఉపాధ్యాయులు వెంటనే కిషోర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పతికి తరలించినా…

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లి:  మూడుసార్లు వాయిదా పడిన అనంతరం  తిరగి ప్రారంభమైన లోక్‌సభలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా నివాదాలు మార్మోగాయి. ఎఫ్‌డీఐలపై చర్చంచాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభను శుక్రవారానికి వాయిదా పడింది. యూపీఏ విధానలకు వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేయడంతో సభ…

షర్మిల దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు

మహబూబ్‌నగర్‌: రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. తెలంగాణలోకి ప్రవేశించే ముందు  తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వర్సిటీ ముందు రహదారిపై…

ముఖ్యమంత్రితో మంత్రి ఆనం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆర్ధిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం జరిగే మంత్రి వర్గ సమావేశం, నీలం తుపాను రైతులకు చెల్లించే సహాయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రేపటి మంత్రి వర్గ సమావేశానికి ధర్మాన ప్రసాదరావురు ఆహ్వానం…

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

భూపాలపల్లి: వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో మావోయిస్టుల గోడపత్రికలు అతికించిన ఆరుగురు సానుభూతిపరులను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 20 డిటోనేటర్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.