Saturday, 14 November 2026

వార్తలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాకే రాజీనామా

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మాణం వెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెదేపా బహిష్కృత ఎమ్మెల్యేలు అమర్‌నాద్‌ రెడ్డి . ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తెదేపాను వీడి వైకాపాలో చేరేందుకు సీద్ద…

అమ్రాబాద్‌ సీఐపై కేసు నమోదు

నల్గోండ : నేర విభాగం ప్రేమ పేరుతో తోటి ఉద్యోగినివి నమ్మించి తల్లిని చేసిన సీఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం మహబుబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ సీఐగా పనిచేస్తున్న పాండురంగారెడ్డి గతేడాది నల్గోండ రూరల్‌ పోలీసు స్టేషన్‌ లో సీఐగా…

భేరీ సభను విజయవంతం చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కోన్నట్లుగా తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని కోనలేరని ధ్వజమెత్తారు. తెలంగాణపై వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు…

కాంబోడియాకు బయలుదేరిన ప్రధాని

ఢిల్లీ: ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గోనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆదివారం కాంబోడియా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనా సహా పలుదేశాల నేతలతో భేటీ అవుతారు. భారత్‌ -ఆసియాన్‌ దేశాల మధ్య పెట్టుబడి, వాణిజ్యాన్ని పెంచాల్సి…

జాతీయ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైన వసీం

నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడు పేట విశ్వం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్‌ వసీం అక్రమ్‌ అనే విద్యార్థి షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల…

ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌. కాంతారావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన  ఆలయాల్లో అడిగి తెలుసుకున్నారు. ఈవో ఆంజనేయులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, చిత్రపటాన్ని అందజేశారు. ఈ…

అంతిమయాత్ర వెంట తరలిన లక్షలాది అభిమానులు

ముంబయి: శివసేన అధినేత బాల్‌ ధాకరే అంతిమ యాత్రలో పాల్గోనేందుకు లక్షలాదిగా కార్యాకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర సాగే మార్గాలన్ని జనాలతె కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్ర నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో నేతలు, అభిమానులు ముంబయి చేరుకున్నారు.…

దుబాయ్‌లో అగ్నిప్రమాదం

దుబాయ్‌: దుబాయ్‌లోని ఒక బహుళ అంతస్థుల భవనంలో ఆదివారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ దక్షిణ ప్రాంతంలో ఉన్న జుమేర లేక్‌ టవర్స్‌ అనే 34 అంతస్థుల భవనం నుంచి అందరినీ ఖాలీ చేయించినట్లు అధికారులు తెలియజేశారు. అగ్నిప్రమాదం తాటూకు…

హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సీఎం

కర్నూల్‌: హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. కర్నూల్‌ జిల్లా మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ మొదటి దశను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి.

డెంగీతొ ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతి

వరంగల్‌: హసన్‌పర్తి మండల గుండ్ల సింగారంలో డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.  దీంతో ఆ కుటుంబంలో విశాధచాయలు అలుముకున్నాయి. గ్రామంలో డెంగీ విజృంబిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళనకు…