Saturday, 14 November 2026

వార్తలు

వైయస్‌ జగన్‌ పార్టీలోకి న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ ఆదివారం చేరారు. నర్సంపేట టిక్కెట్‌ ఆశించి తాను  పార్టీలో చేరడం లేదని రాణీ రుద్రమ ఈ సందర్భంగా చెప్పారు. కాగా అంతకుముందు చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు…

గజ గజ వనికిస్తున్న చలి పులి

  హైదరాబాద్‌: రాష్ట్రప్రజలను చలిపులి గజగజలాడిస్తుంది. చాలా ప్రాంతాల్లో సాధరణం కంటే రెండు నుంచి 7ఢీగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా విశాఖ ఏజెన్సీప్రాంతం లంబసింగిలో 4డిగ్రీల రాత్రిపూట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ, రాయలసీమల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోగా…

గంజాయి తోటను ధ్వసం చేసిన ఎక్సైజ్‌ అధికారులు

విశాఖ : జిల్లాలోని పెదబయలు మండంల మొయ్యలగుమ్మిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంజాయి తోటను ఎక్సైజ్‌ అధికారులు ధ్వంసం చేశారు. గంజాయి తోట ధ్వంసం చేస్తుండగా అధికారులు, మీడియా సిబ్బందిపై తేనె టీగలు దాడి చేశాయి. ఈదాడిలో…

తెలంగాణ ఉద్యోగుల సంఘం సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సంఘం సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో పలువును తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గోని మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు.

కాంబోడియా చేరుకున్న ప్రధాని మన్మోహన్‌

కాంబోడియా : ఆసియాన్‌ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు కాంబోడియా చేరుకున్నారు. ఈసందర్భంగా కాంబోడియా  విమానాశ్రమంలో మన్మోహన్‌సింగ్‌కు ఘన స్వాగతం లభించింది.

10 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 521 పరుగులు (డిక్లేర్డ్‌) చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191…

గార్‌ సవరణలు పూర్తి : చిదంబరం

ఢిల్లీ: వివాదాస్పద గార్‌ (జనరల్‌ యాంటి ఎవాయిడెన్స్‌ రూల్స్‌ ) చట్టానికి సవరణలు పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆదివారం తెలియజేశారు. ఆదాయపన్ను చట్టం చాఫ్టర్‌ 10 ఎ సవరణలకు తాను తుది రూపం ఇచ్చానని. ఆది…

శివసేన భవన్‌ చేరుకున్న థాకరే అంతిమయాత్ర

ముంబయి: శివసేన అధినేత బాల్‌థాకరే అంతిమయాత్ర శివసేన భవన్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాకరే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సీని ప్రముఖులు ఇప్పటికే శివాజీ…

గోదావరిలో పడవ గల్లంతు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం- గన్నవరం మధ్య గోదావరి నదిలో పడవగల్లంతైంది. పడవలో దాదాపు 20 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.