Saturday, 14 November 2026

వార్తలు

యుఎఇ నుంచి,40,000 మంది భారతీయుల తిరిగి రాక

  యుఎఇ గురువారం 15 (జనంసాక్షి): యుఎఇ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టటంతో సుమారు 40,000 మంది అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి రానున్నారు. డిసెంబర్‌ 4 నుంచి రెండు నెలలు పాటు వీరు జరిమానాలు చెల్లించనక్కరలేదు. చట్టబద్దంగా అక్కడకు…

గాజాసిటీపై ఇజ్రాయల్‌ దాడులు: 11 మంది మృతి

  గాజాసిటీ, నవంబర్‌ 15,(జనంసాక్షి): గాజాసిటీపై ఇజ్రాయల్‌ చేసిన విమానదాడిలో గురువారం ముగ్గురు పాలస్తీనా వాసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు దాడులలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. మరో 100 మంది గాయపడ్డారని వైర్యాధికిరులు తెలిపారు.…

తెలంగాణ విషయంలో టీడీపీ కంటే వైకాపా ఓఅడుగు ముందు.?

  హైదరాబాద్‌ ,వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కడప పార్లమెంటు పభ్యడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు కంటి ఓఅడుగు ముందు ఉన్నారా అంటి అవుననే చెప్పవచ్చు తెలంగాణ…

వైఎస్‌, బాబుపై కేసీఆర్‌ నిప్పులు : జగన్‌ పార్టీ టార్గెట్‌

హైదరాబాద్‌: దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ తెలంగాణ ద్రోహులు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో తెరాస బహీరంగ సభలో…

మజ్లిస్‌ పార్టీ వ్వవహారంలో కాంగ్రెస్‌ పార్టీది అవకాశవాదం: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

హైదరాబాద్‌: నవంబర్‌ 15;(జనంసాక్షి):మజ్లిస్‌ పార్టీ వ్వవహారంలో కాంగ్రెస్‌ పార్టీది అవకాశవాదమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్టీసి మాజీ చైర్మన్‌ గోనే ప్రకాశ్‌రావు గురువారం అన్నారు ఆయన హైదరాబాద్‌ విలేకరులతో మాట్లాడారు దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సహా…

వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం బొత్స

  హైదరాబాద్‌ : నవంబర్‌ 15, (జనంసాక్షి): ఎవరిపైనో కోపంతోనో సమన్వయ లోపంతోనో కాంగ్రెస్‌ పార్టీకి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం సరైంది కాదని వ్యక్తులు కన్నా వ్యవస్థలు ముఖ్యమని పీసీసీ అధ్యక్షడు బొత్స సత్యనారాయణ అన్నారు ఆయన బుధవారం…

కాకతీయ ఉత్సవాలపై చేతులెతైసిన సర్కారు

  వరంగల్‌: నవంబర్‌ 15, (జనంసాక్షి): కాకలీయ ఉత్సవాలపై సీమాంధ్ర ప్రభుత్వం చేతులెత్తేసింది ఈఉత్సవాలను డిసెంబర్‌ 21కి రాష్ట్ర ప్రభుత్వ వాయిదా వేసింది రూ25 లక్షలతో ఉత్సవాలు జరలేమని జిల్లా యంత్రాంగం చేతులెత్తేయడంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది కనీసం…

జగన్‌ యాక్షన్‌ ప్లాన్‌

హైదరాబాద్‌ : నవంబర్‌ 15, జనంసాక్షి): వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సాధరణ ఎన్నికలకు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయన తనదైన శైలీలో అధాకార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం…

‘మాతోశ్రీ’ కి మహరాష్ట్ర సీఎం

  ముంబయి (జనంసాక్షి): మహరాష్ట్ర సీఎం పృధ్వీరాజ్‌ చౌహన్‌ గురువారం బాల్‌ థాకరే నివాసమైన ‘మాతోశ్రీ’ని సందర్శించారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ ఆయన భార్య కూడా ఇక్కడకు వచ్చారు. మహరాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కూడా…

సీమాంధ్ర పార్టీలో తెలంగాణ సాధించలేం : హరీశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి : సీమాంధ్ర పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని పరిగి ఎమ్మెల్యే  కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగం సభలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్వర్‌రావుతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు…