Saturday, 14 November 2026

వార్తలు

నేడు కేసీఆర్‌తో కోదండరాం భేటీ…

  వేయి ఆలోనలు  గర్షించనీయి.. వంద పూలు వికసించనీయి. హైదరాబాద్‌, నవంబర్‌ 15 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌- తెలంగాణ జేఏసీ మధ్యఏర్పడిన వివాదాల పటాపంచలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌…

2014 ఎన్నికల బాధ్యత రాహుల్‌ భుజాలపై

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పార్టీలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషిస్తారనే దానికి సంకేతంగా 2014లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌పార్టీ గురువారం అప్పగించింది. గాంధీ నేతృత్వం వహించే ఎన్నికల సమన్వయ…

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ ధరపై 95పైసలు తగ్గించటంతో సుమారు రూపాయి తగ్గినటైంది. ఈ అర్థరాత్రి నుంచి తగ్గించిన ధర అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని…

టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్‌

    హౖదరాబాద్‌:  నవంబర్‌ 15,(జనంసాక్షి): టీఎన్జీవో అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన ఆ సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ శుక్రవారంనాడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు  టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌…

రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్న స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమం మరింత బలోపేతం కానుంది. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. అధినేత స్వామిగౌడ్‌కు పార్టీ కండువా…

రేపు కేసీఆర్‌ను కలువనున్న కోదండరాం

హైదరాబాద: టీఆర్‌ఎస్‌ – తెలంగాణ రాజకీయ జేఏసీ మధ్య ఏర్పడిన వివాదాలు పటాపంచలు కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు టీఆర్‌ఎస్‌ రథసారథి కే చంద్రశేఖర్‌రావును తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కలువనున్నారు. ఇరువురి మధ్య…

తెరాసలో చేరనున్న స్వామిగౌడ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం తెరాస ప్రధాన కార్యాలయంలో ఆయన తెరాసలో చేరనున్నారు.

యువకిరణాలద్వారా ఇకపై ఎక్కువ వేతనాల ఉద్యోగాలు: కేసీ రెడ్డి

హైదరాబాద్‌: రాజీవ్‌ యువకిరణాల ద్వారా ఇకపై ఎక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పించేందుకు సదరు సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని రీమ్యావ్‌ ఛైర్మన్‌ కేసీ రెడ్డి తెలియజేశారు. సచివాలయంలో ఇవాళ రాజీవ్‌  యువకిరణాలు పధకం అమలు పై ప్రజాహితం…

ఢిల్లీ చేరుకున్న బొత్స

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, వయలార్‌ రవి తదితరులతో భేటీ  కానున్నారని సమాచారం.

మందకొడిగా తెలుగు సభలకు ఏర్పాట్లు

  నవంబర్‌ 15 (జనంసాక్షి): నగరంలో మరో 40 రోజుల్లో నిర్వహించ తలపెట్టిన నాల్గవ తెలుగు సభల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం సమీక్షించారు. ఏర్పాట్లు పురోగతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్‌ఆర్‌…