Saturday, 14 November 2026

వార్తలు

చింతపల్లి నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర

రంగారెడ్డి :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ఏడో రోజు కొనసాగుతోంది పూడూరు మండలం చింతపల్లి కూడలి బాబు పాదయాత్ర ప్రారంభమైంది

రాజీనామాకే ‘ కావూరి ‘ మొగ్గు

హైదరాబాద్‌ : ఎంపీ పదవికి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గనని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రధానితో అపాయింట్‌మెంట్‌ను తానే కోరానని తెలిపారు. ప్రధానితో మాట్లాడిన…

కంటిఆసుపత్రిలో బాణసంచా పేలుడు

హైదరాబాద్‌ :మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 12మంది బాణసంచాపేలుడు బాదితులు చేరారు బాదితుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు మంగళవారం రాత్రిజరిగిన దీపావళి వేడుకల్లో బాణసంచా పేలుస్తూ వీరంతా గాయపడ్డారు

ఇంద్రానూయికి ఒబామా నుంచి ఆహ్వానం

వాషింగ్టన్‌ : అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాల గురించి చర్చించేందుకు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి భారతీయ అమెరికన్‌, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రానూయికి ఆహ్వానం అందింది. అర్థికలోటును తగ్గించడంపై పౌరసమాజం, వ్యాపార, కార్మిక, కాంగ్రెస్‌ వర్గాల్లో…

ఎర్రన్నాయుడికి బాలకృష్ట నివాళిలు

ఎర్రన్నాయుడికి బాలకృష్ట నివాళిలు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జరుగుతున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు  సంస్మరణ సభకు బాకృష్ట నారా లోకేష్‌ హాజరురయ్యారు గ్రామంలోని ఎర్రన్నాయుడు విగ్రహానికి బాలకృష్ట  పూలమాలవేసి నివాళిలు అర్పించారు.ఎర్రన్న కుటుంబానికి…

యాదగిరిగుట్టపై కార్తీకమాస వేడుకలు

యాదగిరిగుట్ట :(నల్గోండ) పుణ్యక్షేత్రంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా ప్రాంభమయ్యాయి . ఈపుణ్యక్షేత్రంలోని ప్రధాన దేవాలయంలో శ్రీలక్ష్మీనంసింహులకు వైష్ణవ సంప్రదాయంగా ప్రత్యేక పూజలు చేపట్టారు నరసింహస్వామి దేవాలయాలని అనుబందంగా గల శివాలయంలో శైవ ఆచారపరంగా అభిషేక అర్చపలు నిర్వహించారు

భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు

శాఖ : రాష్ణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో 7 డిగ్రిలు లంబసింగిలో 4డిగ్రిల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

నావెంట 59మంది ఎమ్మెల్యేలు

కర్నూలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు తాను పార్టీ స్థాపించిన వెంటనే అ…

ఎంఐఎంతో సంప్రదింపులు కొనసాగిస్తం : మంత్రి దానం నాగేందర్‌

హైదరాబాద్‌ : ఎంఐఎంతో సంప్రదింపులు కొనసాగిస్తామని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ అని చెప్పారు. పాతబస్తీలో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే దానిని సరిదిద్దుతామని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని…

విడిపోతున్న మహేష్‌

న్యూడిల్లీ : ఏటీపీ వరల్డ్‌ టూర్‌లో రన్నరవ్‌గా నిలిచిన భారత టెరత టెన్నిస్‌ జోడి మహేష్‌ భూపతి రోహన్‌  విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇకపై డబుల్స్‌లో రోహన్‌ బోపన్న అమెరికా ఆటగాడు రాజీవ్‌ రామ్‌తో జోడి కడుతుండగా కెనడా అటగాడు…