నేడు మరోమారు మజ్లిస్ నేతల భేటీ
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్ పార్టీ బుధవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనుంది. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి, గవర్నర్‌లను కలవాలని భావించిన మజ్లిస్ నేతలు దీనిపై మరోసారి…

